కేవలం టెన్త్ అర్హతతో ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు
WCD Krishna AP jobs Recruitment 2024:
ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు కొత్తగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు..
జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిక అధికారిని, కృష్ణాజిల్లా, మచిలీపట్నం నుండి ఈ ఉద్యోగ ప్రకటన 25- 11- 2024 న రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం మిషన్ వాత్సల్య స్కీం క్రింద డిసిపియు యూనిట్, శిశు గృహ, చిల్డ్రన్ హోమ్ మరియు మిషన్ శక్తి స్కీం క్రింద వన్ స్టాప్ సెంటర్ అండ్ మిషన్ సాక్ష్యం స్కీం క్రింద అంగన్వాడి పోషణ 2.0 క్రింద బ్లాక్ కో ఆర్డినేటర్ పోస్టులకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే ఇది ఇంతకుముందే ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన సంగతి తెలిసిందే అయితే గతంలో ఈ పోస్టులకు చేసుకున్న అభ్యర్థులకు తగిన అర్హత లేనందువలన ఆ పోస్టులు అలాగే ఖాళీగా ఉండడం జరిగింది కనుక ఇప్పుడు మళ్లీ ఆ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఇంతకుముందు మీరు ఈ నోటిఫికేషన్ చూసి అప్లై చేసుకున్నట్లయితే మళ్లీ తిరిగి అప్లై చేసుకోనవసరం లేదు ఎందుకంటే మీరు అర్హత అయిన వాళ్ళు అయితే మీ అప్లికేషన్ను వీళ్ళు కన్సిడర్ చేస్తారు కనుక గమనించండి.
రిక్రూట్మెంట్ చేపట్టిన సంస్థ పేరు మరియు వివరాలు:
WCD Krishna AP jobs Recruitment 2024 ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంస్థ పేరు ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే జిల్లా మహిళా మరియు శిశు అభివృద్ధి మరియు సాధికారిక అధికారిని సంస్థ.
పోస్టుల పేర్లు మరియు వివరాలు:
WCD Krishna AP jobs Recruitment 2024 ఈ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, మిషన్ సాక్ష్యం పోస్టులకు విడివిడిగా అర్హతలు ఇవ్వడం జరిగింది. ఈ విషయాలన్నీ కింద వరుసగా క్లుప్తంగా ఇవ్వడం జరిగింది చూడండి.
1. మిషన్ వాత్సల్య, ఈ మిషన్ లో అవుట్ రీచ్ వర్కర్స్ అండర్ డిసి పియు, మేనేజర్/ కోఆర్డినేటర్ అండర్ ఎస్ ఏ ఏ, డాక్టర్ అండర్ ఎస్ ఏ ఏ, ఆయా అండర్ ఎస్ ఏ ఏ, చౌకిధర్ అండర్ ఎస్ ఏ ఏ, కుక్ అండ్ చిల్డ్రన్ హోమ్, హెల్పర్ కం నైట్ వాచ్మెన్ అండర్ చిల్డ్రన్ హోమ్, పిటి ఇన్స్ట్రక్టర్ కం యోగ ట్రైనర్ అండర్ చిల్డ్రన్ హోమ్, విద్యావేత్త అండర్ చిల్డ్రన్ హోమ్.
2. మిషన్ శక్తి, ఈ మిషన్ లో పారా మెడికల్ పర్సనల్ అండర్ వన్ స్టాప్ సెంటర్, సెక్యూరిటీ గార్డ్/ నైట్ గాడ్ అండర్ వన్ స్టెప్ సెంటర్.
3. మిషన్ సాక్ష్యం, ఈ మిషన్ లో బ్లాక్ కోఆర్డినేటర్ అండర్ రోస్టర్ పాయింట్.
విద్యా అర్హత మరియు శాలరీ వివరాలు:
ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అవుట్ రీచ్ వర్కర్ కి ఇంటర్ ఫర్ యు కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి మరియు జీతం 10592 రూపాయలు, మేనేజర్ ఆర్ కోఆర్డినేటర్ కు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి సోషల్ వర్క్ అండ్ సైకాలజీలో మాస్టర్ డిగ్రీ లేదా ఎమ్మెస్సీ హోం సైన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కలిగి ఉండాలి, జీతం 23 వేల 170 రూపాయలు (23,170). డాక్టర్ పోస్ట్ (part time) కి కనీసం ఎంబిబిఎస్ పూర్తి చేసి ప్రాక్టీస్ చేస్తున్న వైద్యుడు అయి ఉండాలి పీడియాట్రిక్ మెడిసిన్లో స్పెషలైజేషన్ అవసరం వీళ్ళకి జీతం వచ్చేసి 9930 రూపాయలు. ఆయా కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే జీతం వచ్చేసి 7994 రూపాయలు దీనికి ఎటువంటి విద్య అవసరం లేదు. చౌకిధర్ దీనికి జీతం వచ్చేసి 7944 రూపాయలు ఈ పోస్ట్ కి కూడా ఎటువంటి విద్య అర్హతలు అవసరం లేదు. కుక్ ఈ పోస్ట్ కి జీతం వచ్చేసి 9930 రూపాయలు మరియు విద్యా అర్హత అవసరం లేదు. హెల్పర్ కం నైట్ వాచ్మెన్ మహిళా అభ్యర్థులు మాత్రమే జీతం 7944 రూపాయలు. పి టి ఇన్స్ట్రక్టర్ కం యోగ ట్రైనర్ (part time) ఈ పోస్టుకి నమోదుత యోగ సర్టిఫికెట్ తో పూర్తి శిక్షణ పొంది ఉండాలి మరియు జీతం వచ్చేసి పదివేల రూపాయలు. విద్యావేత్త (పార్ట్ టైం) ఈ పోస్టుకి డిఈడి లేదా బీఈడీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి జీతం వచ్చేసి పదివేల రూపాయలు.
మిషన్ శక్తి స్కీం క్రింద పారామెడికల్ పోస్ట్ కి ఆరోగ్య రంగంలో నేపథ్యం ఉన్న మరియు కనీసం మూడు సంవత్సరాల పని అనుభవం ఉన్న మెడికల్ ప్రొఫెషనల్ డిగ్రీ ఉండాలి జీతం వచ్చేసి 19,000 రూపాయలు. సెక్యూరిటీ గార్డ్/ నైట్ గార్డ్ వీళ్ళకి జిల్లా స్థాయిలో ప్రభుత్వం లేదా ప్రఖ్యాతగాంచిన సంస్థలో సెక్యూరిటీ సిబ్బంది గా పని చేసిన అనుభవం కావాలి జీతం వచ్చేసి 15000 రూపాయలు.
మిషన్ సాక్ష్యం స్కీం క్రింద బ్లాక్ కోఆర్డినేటర్ పోస్ట్ కి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి వీళ్ళకి జీతం వచ్చేసి 20 వేల రూపాయలు మరియు 25 నుండి 42 సంవత్సరాల వయసు మధ్యలో ఉండాలి.
వయసు ఎంత ఉండాలి:
WCD Krishna AP jobs Recruitment 2024 ఏపీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకునే అభ్యర్థులకు కనీసం 25 నుండి 42 సంవత్సరాల మధ్యలో ఉండాలి వీరు మాత్రమే ఈ పోస్టులు కు అప్లై చేసుకోవడానికి అర్హులు.
WCD Krishna AP jobs Recruitment 2024
Organization Name | Women and Child Development Krishna (WCD Krishna) |
Post Details | Doctor, Security Guard |
14 | |
Salary | Rs. 7,944 – 23,170/- Per Month |
Job Location | Krishna – Andhra Pradesh |
Apply Mode | Offline |
WCD Krishna Official Website | krishna.ap.gov.in |
అప్లై చేయు విధానం:
WCD Krishna AP jobs Recruitment 2024 పై పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిన ఒక సంవత్సరం కో బర్తి చేయబడతాయి అర్హత నిర్ణయా ప్రమాణాల ప్రకారం జిల్లా మహిళా మరియు సంక్షేమ మరియు సాధికారత అధికారిని వారి కార్యాలయము కానూరు కృష్ణా జిల్లా వారిని సంప్రదించాలి. దరఖాస్తు చేసుకోవలసిన అభ్యర్థులు తమ అర్హతకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్లు జిరాక్స్ కాపీని తీసుకుని ఏదైనా గెజిటెడ్ అధికారిని వారు చే సంతకం చేయించి వాటిని పూర్తి చేసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా జిల్లా మహిళా మరియు సంక్షేమ అధికారిని కార్యాలయము డోర్ నెంబర్ 93 6 ఉమాశంకర్ నగర్ ఫస్ట్ లైన్ ఎస్ఎస్ఆర్ అకాడమీ కానూరు కృష్ణా జిల్లా వారికి డిసెంబర్ 7వ తేదీలోగా పంపవలెను.
Note: గడువు తేదీ ముగిసిన తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబడవు.
కేవలం కృష్ణా జిల్లాకి సంబంధించిన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కనుక గమనించవలెను.
Notification PDF: Click Here
WCD Krishna AP jobs Recruitment 2024 Apply Now