Annadata sukhibhava scheme 2025 status check here
ఆధార్ సంఖ్యతో మీయొక్క అన్నదాత సుఖీభవ స్టేటస్ లో మొబైల్లో తెలుసుకోండి | అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు ఇంకా పడలేదా? అయితే ఇలా చేయండి.
హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఇంకా టాపిక్ లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు పెట్టిన పథకం ఈ అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన. అయితే ఈ పథకాల ద్వారా ఇప్పటికే రైతులకు ఆర్థిక సాయం అంది ఉండాల్సింది కాకపోతే కొన్ని కారణాలు మరియు కొన్ని తేడాలు రావడం వల్ల ఈ పథకము ద్వారా వచ్చే డబ్బులు కొంచెం ఆలస్యం అవుతుందని అధికారులు తెలియజేస్తున్నారు అయితే ఈ ఆర్టికల్ ద్వారా మీరు ఈ పథకానికి అర్హులో కాదో తెలుసుకోవడానికి చివర వరకు ఈ ఆర్టికల్ ను చదవండి కేవలం ఆదర్శం మీ వాట్సాప్ కి ఈ పథకానికి మీరు అందులో కాదో వస్తుంది.
అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకాల ద్వారా వచ్చే ప్రయోజనాలు:
Annadata sukhibhava scheme 2025 status check here
మనందరికీ తెలిసిన విషయమే ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి రైతుకి సంవత్సరానికి 14 వేల రూపాయలు ఆయా రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది. అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమాన్ నిధి యోజన ద్వారా అర్హత గల ప్రతి రైతుకి ఆరువేల రూపాయలను రైతుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తుంది.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వము మొత్తము 14 వేల రూపాయలను మూడు విడతలు చొప్పున ఇస్తుంది మొదటి విడతలో 5000 రెండవ విడతలో 5000 మరియు మూడో విడతలో 4000 ఇలా మొత్తం 14 వేల రూపాయలను రైతు అకౌంట్లో జమ చేస్తుంది అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా మూడు విడతలు చెప్పున ప్రతి విడతలో 2000 రూపాయలను రైతుల అకౌంట్లో జమ చేస్తుంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాల ద్వారా అర్హత కలిగిన రైతులకు మొత్తం 20 వేల రూపాయలను రైతులకు ఆర్థిక సహాయం గా అందిస్తుంది..
ఇంకా అసలు విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు విడుదల చేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ నిధులను నిధులు చేయాలని నిర్ణయించుకుంది కానీ ఇప్పటికే ఈ పథకానికి అర్హులైన రైతుల జాబితాను విడుదల చేసింది ఈ లిస్టులో పేరు ఉంటేనే అటు కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బులు జమవుతాయి. ఒకవేళ మీకు ఈ పథకం కి అర్హులైన ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో మీ పేరు లేకపోతే మన ఊరిలో ఉన్న రైతు సేవా కేంద్రంలో మీయొక్క సమస్యను చెబితే దానికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అప్పుడు మీరు అర్హులో కాదు చూసి ఈ పథకానికి మీకు అర్హత ఉంటే గనుక కచ్చితంగా ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బులు మీకు వస్తాయి.
వాట్సాప్ ద్వారా లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేయడం ఎలా?
Annadata sukhibhava scheme 2025 status check here అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ పథకంలో మీ పేరు ఉందో లేదో మూడు విధాలుగా మనం తెలుసుకోవచ్చు..
1. మొదటి విధానం ఏమిటంటే సింపుల్గా మీయొక్క వాట్సాప్ లోకి వెళ్లి ఇక్కడ ఇచ్చిన 9552300009 నంబర్ కు హాయ్ అని మెసేజ్ పంపాలి. ఆ మెసేజ్ పంపిన తర్వాత బదులుగా మనకి సేవని ఎంచుకోండి అని ఒక రిప్లై వస్తుంది ఆ సేవని ఎంచుకోండి అన్న దాని మీద క్లిక్ చేస్తే అక్కడ కొన్ని ఆప్షన్స్ డిస్ప్లే అవ్వడం జరుగుతుంది దాంట్లో మనకి కావాల్సింది అన్నదాత సుఖీభవ పథకం కాబట్టి అన్నదాత సుఖీభవ పథకం ఉన్న ట్యాబ్ ను క్లిక్ చేయాలి తర్వాత స్థితిని తనకి చేయండి అనే ఆప్షన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీ ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయండి ఎంటర్ చేసి వాళ్లకు సెండ్ చేస్తే ఈ ఆధార్ తో లింక్ అయినా డీటెయిల్స్ అన్ని రావడం జరుగుతుంది అప్పుడు మీరు ఎలిజిబుల్ లా కాదా అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది అది చూసి ఇలా సింపుల్ గా మనం ఈ పథకానికి ఎలిజిబుల్లో కాదు తెలుసుకోవచ్చు ఒకవేళ ఇన్నిలిజిబుల్ అని వస్తే రైతు సేవ కేంద్రానికి వెళ్లి గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోవచ్చు.
2. రెండవది అన్నదాత సుఖీభవ స్టేటస్ను తెలుసుకోవడానికి ఇక్కడ డిస్ప్లే చేసిన https://annadathasukhibhava.ap.gov.in/know-your-status 🙏 లింకును క్లిక్ చేయండి అక్కడ స్టేటస్ లో తెలుసుకోండి అనే ట్యాబ్ వస్తుంది అది క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ ఇవ్వమని అడుగుతుంది అక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ మీ ఎంటర్ చేసి క్యాప్ చూసి ఎండలు సరిగ్గా చూసి ఎంటర్ చేసిన తర్వాత సబ్ చేస్తే మీ పేరు తండ్రి పేరు మీరు ఉంటేనే గ్రామం అదే భూమి యొక్క వివరాలన్నీ అక్కడ రావడం జరుగుతుంది మరియు దాని కింద మీరు అర్హులా కాదా అనే విషయం కూడా అక్కడ తెలుస్తుంది మీయొక్క స్టేటస్ని తెలుసుకుని మీరు అర్హులు కాకపోతే మాత్రం రైతు సేవ కేంద్రాన్ని వెంటనే సంప్రదించి గ్రీవెన్స్ అనేది రైస్ చేసుకోండి.
3. ఇంకా మూడవ విధానానికి వస్తే ఇంక మాకు ఈ ఫోన్ వాడడం తెలీదు అని అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా రైతు సేవా కేంద్రానికి వెళ్లి మీ యొక్క ఆధార్ నెంబర్ ఇస్తే వాళ్ళు వెరిఫై చేస్తే మీరు అర్హులో కాదు మీకు చెప్తారు ఆ తర్వాత మీరు అర్హులు కాకపోతే వాళ్లు అడిగిన డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తే మీకు గ్రీవెన్స్ అనేది రైస్ చేస్తారు అప్పుడు మీకు పీఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు వస్తాయి.
Annadata sukhibhava scheme 2025 status check పైన చెప్పిన విధంగా మీరు చాలా సింపుల్ గా మీ యొక్క అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ స్టేటస్ను తెలుసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థాంక్యూ
Instagram : Click Here
Website Link : Click Here