Ap NTR Bharosha Spouse Pensions Ap NTR Bharosha
ఏపీలో కొత్త పెన్షన్ల అభ్యర్థులను స్వీకరణ మొదలు || ఎన్టీఆర్ భరోసా కొత్తగా స్పౌస్ పెన్షన్స్ కు సిద్ధం.
హలో ఫ్రెండ్స్ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ముసలి వాళ్లకు, వితంతువులకు అంటే భర్త చనిపోయిన వారికి మరియు వికలాంగులకు ఆర్థికంగా సపోర్ట్ చేయడానికి ఈ పథకాన్ని కొనసాగించడం జరుగుతుంది అయితే ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం కొత్తగా పెన్షన్ లు కావాలనుకునే అర్హత కలిగిన అభ్యర్థులు ఈ విధంగా అప్లై చేసుకోవచ్చు అని ఒక లేఖను విడుదల చేశారు దాని ప్రకారం ఎలా అప్లై చేసుకోవాలి ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళు అనేవి యాప్రల్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము కనుక చివరి వరకు చదివి తెలుసుకోండి.
ఎన్టీఆర్ భరోసా పథకం గురించి మరికొన్ని వివరాలు:
ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఈ ఎన్టీఆర్ భరోసా పథకం ముఖ్యమైన రోల్ ప్లే చేసింది అయితే కూటమి ప్రభుత్వం చెప్పిన విధంగా ఈ పథకం ద్వారా ముసలి వాళ్లకు మూడు వేల రూపాయలు నుండి 4000 రూపాయలు అందేలా చేసింది మరియు వితంతువులకు మరియు భర్త వదిలేసిన వాళ్లకి కూడా 3 వేల రూపాయల నుండి 4 వేల వరకు ఈ ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ఇచ్చేలా కూటమి ప్రభుత్వం చేసింది మరియు వికలాంగులకు 4000 రూపాయల నుండి 6000 రూపాయలు వచ్చేలా చేసింది. ఇలా చేయడం వల్ల ఓటమి ప్రభుత్వానికి ఓల్డేజ్ పీపుల్ మరియు వికలాంగులు నుండి మంచి పేరు వచ్చింది
కొత్తగా స్పౌస్ పెన్షన్లు ఎలా అప్లై చేసుకోవాలి?
కూటమి ప్రభుత్వం కొత్తగా పెన్షన్ లో అప్లై చేసుకునే వారికి ఇంతకుముందు ఇచ్చిన సర్కులర్ ప్రకారం నవంబర్ 31 2024 తర్వాత చనిపోయిన వ్యక్తి యొక్క భార్యలకు అప్లై చేసుకునే అవకాశం కలిగించింది తర్వాత కొన్ని అర్జీల ప్రకారం చూస్తే నవంబర్ 31 2024 ముందు కూడా చనిపోయిన వారి భార్యలకు కూడా కొత్తగా స్పౌస్ పెన్షన్లకు అప్లై చేసుకునే అవకాశం కలిగించింది అయితే దీనికి కావాల్సిన పత్రాలు ఏమిటో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా
1. చనిపోయిన వారి ఆధార్ కార్డ్
2. డెత్ సర్టిఫికెట్
3. కొత్తగా పెన్షన్ పొందాలనుకునే అభ్యర్థి యొక్క ఆధార్ కార్డు
4. రేషన్ కార్డ్
Ap NTR Bharosha Spouse Pensions Ap NTR Bharosha
Ap NTR Bharosha Spouse Pensions Ap NTR Bharosha అర్హత కలిగిన అభ్యర్థులు తమ యొక్క గ్రామ సచివాలయం కు వెళ్లి పై చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ సచివాలయం సిబ్బందికి ఇస్తే వాళ్లు రాగి నుండి అప్లోడ్ చేస్తాడు ఆ తర్వాత ఆ వివరాలు అన్నీ ఎంపీడీవో వారి లాగిన్ కి ఫార్వర్డ్ అవుతాయి ఆ తర్వాత ఆ వివరాలను ఎంపీడీవో వారు కన్ఫామ్ చేసి జూలై 31 లోగా మీకు అర్హత ఉంటే పెన్షన్ అనేది మంజూరి అవుతుంది.
పెన్షన్ల కోసం లబ్ధిదారుల రకాలు మరియు అర్హత ప్రమాణాలు:
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ రావాలంటే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్లు మరియు ఆర్థికంగా బలం లేని వాళ్ళు అయి ఉండాలి అయితే ఇన్కమ్ సర్టిఫికెట్ ప్రకారం మీ ఆదాయం నెలకి 10000 ఉండకూడదు అలా అయితేనే ఈ పెన్షన్ తీసుకోవడానికి మీరు అర్హులు అయి ఉంటారు. ఈ భరోసా ద్వారా ఇచ్చే పెన్షన్ల కోసం లబ్ధిదారులు చాలా రకాలు ఉన్నారు.
1. ముసలి వాళ్లకు నాలుగు వేల రూపాయలు
2. వితంతువులకు అంటే భర్త చనిపోయిన వారికి మరియు ఏ కారణం చేత అయినా భర్తను వదిలేసిన వారికి నాలుగు వేల రూపాయలు
3. ట్రాన్స్ జెండర్ కు 4000 రూపాయలు.
4. ఫుల్లీ డిజేబుల్ పర్సన్స్ కు 15 వేల రూపాయలు.
5. హాఫ్ డిజేబుల్ పర్సన్స్ కు ఆరువేల రూపాయలు.
6. గీత కార్మికులకు అంటే కొబ్బరి చెట్లు దాటి చెట్లు ఎక్కే వాళ్ళకి 4000 రూపాయలు.
7. ART pension
8. సాంప్రదాయ చెప్పులు కుట్టేవారికి
9. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వారికి
10. డప్పు కళాకారులకి.
Instagram : Click Here