ఎయిర్పోర్టులో 197 ఉద్యోగాల విడుదల | AAI Apprentice Recruitment 2024
AAI Apprentice Recruitment 2024
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు గ్రాడ్యుయేట్ లేదా డిప్లమా అప్రెంటిస్ 2024- 25వ సంవత్సరం వారికి అప్రెంటిస్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం భర్తీ చేయవలసిన పోస్టులు పేర్లు మరియు విద్య అర్హతలు, ఇది అప్రెంటిస్షిప్ కి సంబంధించింది కాబట్టి ప్రతి నెలా స్టైఫెండ్ ఎంత ఉంటుంది ఏ ప్రాంతాలలో పోస్టింగ్ ఉంటుంది అనే విషయాలు కింద క్లుప్తంగా ఇవ్వడం జరిగింది చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి.
రిక్రూట్మెంట్ చేపట్టిన సంస్థ పేరు మరియు వివరాలు:
ఈ రిక్రూట్మెంట్ చేపట్టిన సంస్థ యొక్క పేరు ఏర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం క్రియేటింగ్ మెయింటైనింగ్ అండ్ మేనేజింగ్ సివిల్ ఇన్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియా. ఎయిర్ పోర్ట్ మొదటి ఆఫ్ ఇండియా వారు ప్రస్తుతానికి 137 ఎయిర్పోర్ట్స్ని అందులో 34 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు 10 కస్టమ్స్ ఏర్పోర్ట్, 81 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ అండ్ 23 సివిల్ ఎంక్లేవ్ డిఫెన్స్ ఎయిర్ ఫీల్డ్ మొత్తం 25 లొకేషన్స్ లో వీళ్లు మేనేజ్ చేస్తున్నారు. దీన్ని బట్టి చూసుకుంటే ఏర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు చాలా పెద్ద మరియు ప్రముఖ సంస్థ అనేది మనకి అర్థం అవుతుంది కనుక ఇందులో అప్రెంటిస్షిప్ చేస్తే మీ కెరీర్ కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ సంస్థ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వారు అప్రెంటిస్షిప్ ఇస్తున్న పోస్ట్లు సివిల్, సివిల్ డిప్లమో, ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్, ఎలక్ట్రికల్ డిప్లమో, ఎలక్ట్రానిక్ గాడ్జిమెంట్, ఎలక్ట్రానిక్స్ డిప్లమో, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ డిప్లమో, ఆరోనెటికల్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ డిప్లమో అండ్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనో, మెకానికల్ ఆర్ ఆటోమొబైల్ ఇన్ డిప్లమో అండ్ గ్రాడ్యుయేట్ ఇలా మొత్తం 1097 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్ట్ ల పేర్లు మరియు నెలవారి స్టీఫెన్ వివరాలు:
1. సివిల్ గ్రాడ్యుయేట్, ఎలక్ట్రికల్ గ్రాడ్యుయేట్, ఎలక్ట్రానిక్స్ గ్రాడ్యుయేట్, కంప్యూటర్ సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్, ఆరోనాటికల్ ఏరోస్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ గ్రాడ్యుయేట్ కి మొత్తం 15 వేల వరకు స్ట్రెయిట్ అండ్ అనేది ఉంటుంది.
2. సివిల్ డిప్లమా ఎలక్ట్రికల్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ డిప్లమో సైన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్లమో ఆరోనాటికల్ ఏరోస్పేస్ యారో క్రాఫ్ట్ మెయింటెనెన్స్ డిప్లమో స్టెనో మెకానికల్ ఆటోమొబైల్ డిప్లమో కి 12000 వరకు స్టెప్ అండ్ అనేది లభిస్తుంది.
విద్య అర్హత:
పైన ఇచ్చిన పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేట్ లేదా డిప్లమా రెగ్యులర్గా ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి పూర్తి చేసి ఉండాలి అలాగే ఐటిఐ సెక్టర్ లో ఉన్న అభ్యర్థులకు ఎన్సీటీవీ సర్టిఫికెట్ టు ఏదైనా గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూట్ నుండి ఉండాలి.
వయసు ఎంత ఉండాలి:
ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వారు రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ ప్రకారం ఈ అప్రెంటిస్ కి అప్లై చేసుకునే అభ్యర్థి యొక్క వయసు 18 నుండి 26 సంవత్సరాల లోపు ఉండాలి మరియు ఎస్సీ, ఎస్టీ ఓ బి సి అండ్ పిడబ్ల్యూ బీడీ వాళ్లకి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:
ముందుగా AAI Apprentice Recruitment 2024 ఈ అప్రెంటిస్ట్ షిప్ కి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ప్రొఫెషనల్ సెలక్షన్ ప్రకారం పర్సంటేజ్ ద్వారా సెలెక్ట్ చేస్తారు అలా షార్ట్ లిస్ట్ అయినా క్యాండిడేట్స్ కి ఇంటర్వ్యూ నిర్వహించి అక్కడ కూడా మీరు సెలెక్ట్ అయినట్లు అయితే గనుక మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై చేసి మీకు మళ్ళీ ఒక ఇంటర్వ్యూ అనేది నిర్వహించి వాళ్లకి అవసరం ఉన్న ప్రాంతంలో మిమ్మల్ని నియమించడం జరుగుతుంది మరియు జాయినింగ్ సమయంలో మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ అనేది మీరు సబ్మిట్ చేయవలసి వస్తుంది.
పోస్టింగ్ లొకేషన్:
AAI Apprentice Recruitment 2024 ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎయిర్పోర్ట్ ఆఫ్ ఇండియా వారు వివిధ లొకేషన్స్ లో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లొకేషన్స్ వచ్చేసి అదంపూర్, ఆగ్రా అలీఘర్, అమృత్సర్, అయోధ్య, అజంగఢ్, బరేలీ, భటిండా, బికనీర్, చిత్రకూట్, డెహ్రాడూన్, ఫరూఖాబాద్,ఫుర్సత్‌గంజ్, గోరఖ్‌పూర్, గ్వాలియర్, 1 సంవత్సరం హిండన్, జైపూర్, జైసల్మేర్, జమ్మూ, జోధ్‌పూర్, కాంగ్రా, కాన్పూర్, ఖజురహో, కిషన్‌గఢ్, కులు^ కుషీనగర్, లేహ్, లక్నో, లుధియానా, మీరట్, మొరాదాబాద్, పంత్‌నగర్, పఠాన్‌కోట్ ,పిథోరఘర్, ప్రయాగరాజ్, సఫ్దర్‌జంగ్, శ్రావస్తి, సిమ్లా శ్రీనగర్, ఉదయపూర్ వారణాసి, మొదలైనవి మరియు లో వివిధ కార్యాలయాలు న్యూఢిల్లీ.
అప్లై చేయు విధానం:
ముందుగా హ్యాపీ ఎద్దులు నేషనల్ అప్రెంటిషిప్ ట్రైనింగ్ స్కీం 2.0 పోర్టల్ ని (NATS) ఓపెన్ చేసి అక్కడ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫీల్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి దీనికిగాను ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
కావాల్సిన డాక్యుమెంట్స్:
టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్
ఇంటర్, డిప్లమా లేదా గ్రాడ్యుయేషన్ మార్క్ లిస్ట్
ఐటిఐ సర్టిఫికెట్
రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో
స్కానడ్ సిగ్నేచర్
ఈమెయిల్ ఐడి
మొబైల్ నెంబర్
ఆధార్ కార్డ్
క్యాస్ట్ సర్టిఫికెట్
స్టడీ సర్టిఫికెట్స్
ముఖ్యమైన తేదీలు:
Notification PDF: Click Here
AOC Centre Notification 2024 Apply Online 1