ఎయిర్ పోర్ట్ లో జాబ్స్ | AAICLAS Recruitment Notification 2024 | Latest Jobs In Telugu
AAICLAS Recruitment Notification 2024:
ఎయిర్‌పోర్టు లో ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎయిర్ పోర్ట్ లో పనిచేయడానికి AAI Cargo Logistics and Allied Services Company LTD వారు ఆసక్తి కల అభ్యర్థులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం అప్లై చేసుకుని అభ్యర్థులకు విద్య అర్హత, పోస్ట్ వివరాలు, జీతం మరియు లొకేషన్, పరీక్ష విధానం, అప్లై చేసుకోవడానికి చివరి తేదీ, ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అనే విషయాలు ఈ పోస్ట్ ద్వారా క్లుప్తంగా తెలియజేయడం జరిగింది కనుక ఆసక్తిగల అభ్యర్థులు జాగ్రత్తగా పోస్టుమార్టం చదివి అర్థం చేసుకొని కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది జాగ్రత్తగా అప్లై చేసుకోండి.
నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కంపెనీ పేరు మరియు వివరాలు:
ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్న కంపెనీ పేరు AAI Cargo Logistics and Allied Services Company LTD.
ఈ ఈ కంపెనీ 11 ఆగస్టు 2016లో కంపెనీస్ యాక్ట్ 2013 కింద నమోదు చేయబడింది. AAJ CLAS ముఖ్యంగా స్పెషల్ కార్గోస్ ని హ్యాండిల్ చేస్తుంది అంటే లైవ్ అనిమల్స్, హెవీ మిషనరీ, ఆన్ డైమెన్షనల్ ప్రాజెక్ట్స్ కార్గో, జెమ్స్ అండ్ జువెలరీ లైక్ గోల్డ్ బార్స్, ఫార్మసిటికల్ వంటి వాటిని హ్యాండిల్ చేయడంలో ఈ కంపెనీ ప్రసిద్ధి గాంచింది. ఈ కంపెనీ యొక్క సి యు పేరు Mr. Keku Bomi Garden. ఈ లాజిస్టిక్ అలైడ్ సర్వీస్ కంపెనీ లిమిటెడ్ వారు ప్రస్తుతానికి 20 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లు మరియు 31 డొమెస్టిక్ ఏర్ కార్గో టెర్మిన్స్ ని హ్యాండిల్ చేస్తున్నారు ఈ ప్రకారం చూసుకుంటే ఇది చాలా పెద్ద లాజిస్టిక్ కార్గో కంపెనీ అని అర్థమవుతుంది కనుక అప్లై చేసుకుని అభ్యర్థులు ఏమాత్రం సంకోసించవలసిన పనిలేదు. మీకు ఇంకా ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే గూగుల్‌లో టైప్ చేసి చూడండి.
పోస్టుల పేర్లు మరియు వివరాలు:
AAI Cargo Logistics and Allied Services Company LTD వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం వారు భర్తీ చేయాలనుకుంటున్నా పోస్టుల పేర్లు చీఫ్ ఇన్స్ట్రక్టర్ – డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్ (DGR), ఇన్స్ట్రక్టర్స్ – డేంజరస్ గూడ్స్ రెగ్యులేషన్స్ (DGR) మరియు సెక్యూరిటీ స్కీనర్ (Fresher).
ఖాళీల సంఖ్య మరియు పోస్టింగ్ వివరాలు:
AAICLAS Recruitment Notification 2024,ఈ నోటిఫికేషన్ ప్రకారం చీఫ్ ఇన్స్ట్రక్టర్ కి మొత్తం ఖాళీల సంఖ్య ఒకటి మరియు ఇన్స్ట్రక్టర్ కి మొత్తం ఖాళీల సంఖ్య రెండు ఈ రెండు పోస్టులకి ఢిల్లీ, కోల్కత్తా, గౌహతి చెన్నై, బోపాల్‌లో పోస్టింగ్ అనేది ఉంటుంది. సెక్యూరిటీ స్కానర్ కి మొత్తం ఖాళీగా సంఖ్య 274 ఈ పోస్టులకు గోవా, లే , సూరత్, విజయవాడలో పోస్టింగ్ అనేది ఉంటుంది.
విద్యా అర్హత మరియు దాని వివరాలు:
1. చీఫ్ ఇన్స్ట్రక్టర్ (DGR) – ఈ చీఫ్ ఇన్స్ట్రక్టర్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ యాస్ పర్ సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ బై DGCA.. ఏజ్ లిమిట్ వచ్చేసి 67 సంవత్సరాలు కన్నా ఎక్కువ ఉండకూడదు మరియు మినిమం 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది చీఫ్ ఇన్స్పెక్టర్గా ఉండాలి.
2. ఇన్స్ట్రక్టర్ (DGR) – ఈ ఇన్స్ట్రక్టర్ పోస్ట్ కి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ పెద్ద సివిల్ ఏవియేషన్ రిక్వైర్మెంట్స్ బై DGCA. ఏజ్ లిమిట్ అనేది 60 సంవత్సరాల నుంచి ఉండకూడదు మరియు మినిమం ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఈ ఫీల్డ్ లో ఉండాలి.
3. సెక్యూరిటీస్ స్క్రైనర్ (Fresher) – ఈ సెక్యూరిటీ స్క్రీనర్ ( Fresher) పోస్ట్ కి కావాల్సిన విద్య అర్హత ఏమిటంటే ఏదైనా యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేషన్ 60% మార్కులతో పాస్ అయి ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీలకు 55 పర్సెంట్ మార్కులతో పాసై ఉంటే సరిపోతుంది. ఎస్ లిమిట్ అనేది 27 సంవత్సరాలు నుంచి ఉండకూడదు మరియు ఇంగ్లీష్ హిందీ మరియు లోకల్ లాంగ్వేజ్ అనేది చదవగలరని మరియు రాయగలిగాలి.
అప్లికేషన్ ఫీజ్:
ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే 750 రూపాయలు జనరల్ మరియు ఒబిసి క్యాండిడేట్స్ పే చేయాలి. ఎస్సీ ఎస్టీ వుమెన్ కాండిడేట్స్ అయితే 100 రూపాయలు పే చేస్తే సరిపోతుంది.
అప్లై చేసుకుని విధానం:
AAICLAS Recruitment Notification 2024 ముందుగా అప్లై చేయాలనుకునే అభ్యర్థులు AAI Cargo Logistics and Allied Services Company LTD స్వారీ అఫీషియల్ వెబ్సైట్ అయిన వెళ్లి కెరియర్ ఫేస్ ని క్లిక్ చేస్తే అక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అప్లికేషన్ ఓపెన్ చేసి దానికి తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేసి పి అనేది పే చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్:
AAICLAS Recruitment Notification 2024, అప్లై చేసుకున్న అభ్యర్థులను వాళ్ళ మెరిట్ మరియు ఎక్స్పీరియన్స్ బట్టి షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ అనేది నిర్వహించి మరియు వారికి ఐబ్రౌన్ నెస్ టెస్ట్ గుడ్ వారెల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్స్ స్కిల్స్ మరియు గుడ్ ఫిజికల్ అండ్ ఎబిలిటీ టెస్ట్ అనేది నిర్వహించి వాళ్లకు తగిన కాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తారు.
కావాల్సిన డాక్యుమెంట్స్:
1. ఎస్ఎస్సి మార్క్ లిస్ట్
2. ఇంటర్మీడియట్ ఆర్ డిప్లమా సర్టిఫికెట్
3. గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్
4. క్యాస్ట్ సర్టిఫికెట్
5. ఆధార్ కార్డ్ కఫోటో
6. రీసెంట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
7. అప్లికేషన్ ఫీజ్
8. స్కానడ్ సిగ్నేచర్
శాలరీ మరియు ఇతర అలవెన్సెస్:
AAICLAS Recruitment Notification 2024 ,AAI Cargo Logistics and Allied Services Company LTD వారు రిలీజ్ చేస్తున్న Anniversary ప్రకారం చీఫ్ ఇన్స్ట్రక్టర్ ( DGR) కి ఫస్ట్ ఇయర్ 1,50,000 రెండవ సంవత్సరం లక్ష 65000 మూడవ సంవత్సరం 1,80,000 ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలోవెన్సెస్ కూడా వర్తిస్తాయి… ఇన్స్ట్రక్టర్ (DGR) పోస్ట్ కి ఫస్ట్ ఇయర్ 1,15,000 రెండవ సంవత్సరం 1,25,000 మూడవ సంవత్సరం 1,35,000 శాలరీ తో పాటు ఇతర అలవెన్సెస్ కూడా వర్తిస్తాయి. మరియు సెక్యూరిటీ స్క్రీనర్ (Fresher) కి మొదటి సంవత్సరం 30000 రెండవ సంవత్సరం 32000 మరియు మూడవ సంవత్సరం 34000 శాలరీ లభిస్తుంది మరియు ఇతర అలవెన్సన్స్ కూడా వర్తిస్తాయి మరిన్ని డీటెయిల్స్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ చూడండి.