Andhra Pradesh Deepam Scheme 2025:Free LPG Cylinders with Instant Subsidy Payment
ఆంధ్రప్రదేశ్ దీపం పథకంలో భారీ మార్పులు / ఇకనుండి మనం గ్యాస్ సిలిండర్లకు డబ్బులు చెల్లించవలసిన అవసరం లేదు.
హాయ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల న్నీ ఒకటిగా నిలబెట్టుకుంటున్నాయి అందులో భాగంగా దీపం పథకం అతి త్వరలోనే ప్రారంభిస్తున్నారు. అయితే ఈ పథకంలో కొన్ని మార్పులు చేర్పులు చేసి ఇప్పటికే కొన్ని కొన్ని చోట్ల అమలు చేయడం జరుగుతుంది ఇంకా ఈ దీపం పథకం గురించి పూర్తి వివరాలు ఈ ఆర్టికల్ ద్వారా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాము కనుక పూర్తిగా చదివి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.
Andhra Pradesh Deepam Scheme 2025 కొత్తగా వచ్చిన మార్పులు:
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన దీపం పథకం ప్రకారం ముందుగా లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ను బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళ సొంత డబ్బులు చెల్లించి గ్యాస్ సిలిండర్ ను తీసుకోవాలి ఆ తర్వాత కొన్ని రోజులకు వారి బ్యాంక్ అకౌంట్ లో రాయితీ డబ్బులు అనేవి జమ అవే కాకపోతే ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే రాయితీ డబ్బులు అనేవి మీ అకౌంట్లో యాడ్ అవుతాయి అప్పుడు మీరు అవి తీసుకొని గ్యాస్ సిలిండర్ మీ ఇంటికి వచ్చిన తర్వాత ఆ డబ్బులతో సిలిండర్ను డెలివరీ తీసుకోవాల్సిన ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే ఈ కొత్త విధానాన్ని కొన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టడం జరిగింది. అవి ఏమిటంటే గుంటూరు జిల్లా మరియు ఎన్టీఆర్ జిల్లాలలో ఒక 6 గ్యాస్ ఏజెన్సీల పరిధిలో ఈ విధానాన్ని ప్రారంభించారు ఇది విజయవంతం అయితే రాష్ట్రమంతా త్వరలోనే అమలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం అనగా తెలుగుదేశం మరియు జనసేన ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ దీపం పథకాన్ని ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లేదా ఏపీ ఉచిత ఎల్పిజి పథకం అనే పేర్లతో కూడా పిలుస్తారు ఏపీ దీపం పథకం ప్రకారం లబ్ధిదారులు ఒక ఆర్థిక సంవత్సరంలో అంటే ఒక సంవత్సరంలో మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందవచ్చు దీని అర్థం ఏమిటంటే ముందుగా మనకి ఒక సంవత్సరంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తారు తర్వాత ఇంకా కావాలనుకుంటే మనం డబ్బులు కట్టి గ్యాస్ సిలిండర్ను తీసుకోవలెను. ఈ దీపం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు ఆర్థిక భారాన్ని అంటే గ్యాస్ కొనుక్కునే భారాన్ని తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం.
లబ్ధిదారుల వద్ద ఉండవలసిన ముఖ్యమైన పత్రాలు:
1. ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ యొక్క డాక్యుమెంట్స్
2. లబ్ధిదారుడి యొక్క ఆధార్ కార్డు
3. అడ్రస్ ప్రూఫ్ ( ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్)
4. ఆధార్ డాక్యుమెంట్స్.
Andhra Pradesh Deepam Scheme 2025 పైన చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ మీ దగ్గర ఉండవలెను.
ఈ కొత్త నిర్ణయం వల్ల కలిగే లాభాలు:
ఈ దీపం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే ఈ పథకం ద్వారా అర్హత కలిగిన లబ్ధిదారుడు ముందుగా సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ సమయంలో తన సొంత డబ్బులు కట్టి గ్యాస్ సిలిండర్ను తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి తన బ్యాంక్ అకౌంట్లో రాయితీ డబ్బులు అనేవి పడేవి కానీ ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం వల్ల గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే అకౌంట్ లో గ్యాస్ సిలిండర్కు డబ్బులు అనేవి జమవుతాయి అప్పుడు లబ్ధిదారుడు ఆ డబ్బులు తీసుకుని గ్యాస్ డెలివరీ సమయంలో అవి చెల్లించి గ్యాస్ ను తన సొంతం చేసుకుంటాడు అయితే ప్రజలలో ఇదంతా ఎందుకు డైరెక్ట్ గ్యాస్ సిలిండర్ను ఉచితంగా ఇవ్వచ్చు కదా మళ్లీ డబ్బులను బ్యాంకులో వేయడం ఎందుకు అనే వ్యతిరేకత భావం కూడా వస్తుంది దీనికి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పబోతుందో చూడాలి. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందో లేదో కామెంట్లో మాకు తెలియజేయండి థాంక్యూ.ఈ దీపం పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత ఎల్పిజి గ్యాస్ సిలిండర్ను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అయితే ఈ పథకం ద్వారా అర్హత కలిగిన లబ్ధిదారుడు ముందుగా సిలిండర్ బుక్ చేసుకున్న తర్వాత డెలివరీ సమయంలో తన సొంత డబ్బులు కట్టి గ్యాస్ సిలిండర్ను తీసుకున్న తర్వాత కొన్ని రోజులకి తన బ్యాంక్ అకౌంట్లో రాయితీ డబ్బులు అనేవి పడేవి కానీ ఇప్పుడు ఈ కొత్త నిర్ణయం వల్ల గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన వెంటనే అకౌంట్ లో గ్యాస్ సిలిండర్కు డబ్బులు అనేవి జమవుతాయి అప్పుడు లబ్ధిదారుడు ఆ డబ్బులు తీసుకుని గ్యాస్ డెలివరీ సమయంలో అవి చెల్లించి గ్యాస్ ను తన సొంతం చేసుకుంటాడు అయితే ప్రజలలో ఇదంతా ఎందుకు డైరెక్ట్ గ్యాస్ సిలిండర్ను ఉచితంగా ఇవ్వచ్చు కదా మళ్లీ డబ్బులను బ్యాంకులో వేయడం ఎందుకు అనే వ్యతిరేకత భావం కూడా వస్తుంది దీనికి ఈ ప్రభుత్వం ఏం సమాధానం చెప్పబోతుందో చూడాలి. ఈ ఆర్టికల్ చదివిన తర్వాత కుటుంబ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీకు నచ్చిందో లేదో కామెంట్లో మాకు తెలియజేయండి థాంక్యూ.
Andhra Pradesh Deepam Scheme 2025 FAQs:
Q: Andhra Pradesh Deepam Scheme 2025 ద్వారా ఎంతమంది లబ్ధిపొందుతారు?
A: ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు లభిస్తాయి.
Q: Andhra Pradesh Deepam Scheme 2025కి అర్హత కలిగిన వారు ఎవరు?
A:
ఆంధ్రప్రదేశ్ దీపం పథకం 2025కి అర్హత కలిగినవారు కింది విధంగా ఉంటారు:
కుటుంబ ఆదాయం ప్రభుత్వంగా నిర్ణయించిన పరిమితికి లోపుగా ఉండాలి
EPDS ఆధారంగా గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి
ఆధార్ మరియు బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి
ఇప్పటికే ఇతర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ స్కీములు పొందనివారు ప్రాధాన్యంగా పరిగణించబడతారు.