815 జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల విడుదల | AOC Centre Notification 2024
AOC Centre Notification 2024
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు వివిధ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సికింద్రాబాద్ ఆర్మీ ఆర్ఆర్ కార్పొరేట్ సెంటర్ వారు మెటీరియల్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, సివిల్ మోటార్ డ్రైవర్, టెలి ఆపరేటర్, ఫైర్ మాన్ ఇంకా చాలా పోస్టులకి భర్తీ కోసం నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఈ పోస్టుల వివరాలు విద్య అర్హత మరియు శాలరీ విషయాలు కింద క్లుప్తంగా ఇవ్వడం జరిగింది కనుక ఆసక్తి ఉన్న అభ్యర్థులు జాగ్రత్తగా చదివి అర్థం చేసుకొని అప్లై చేసుకోండి.
కంపెనీ పేరు మరియు వివరాలు:
AOC Centre Notification 2024 ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన కంపెనీ పేరు సెంట్రల్ రిక్రూట్మెంట్ సెల్ కేర్ ఆఫ్ ఆర్మీ ఆర్డినెన్స్ కార్పొరేట్ సెంటర్ సికింద్రాబాద్ పిన్:500015. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 815 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
పోస్టుల పేర్లు మరియు ఖాళీల సంఖ్య:
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మెటీరియల్ అసిస్టెంట్ పోస్ట్ కి మొత్తం 19 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కి మొత్తం 27 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, సివిల్ మోటార్ డ్రైవర్ పోస్ట్ కి మొత్తం నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అలాగే టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 కి 14 పోస్ట్లు, ఫైర్ మాన్ కి 247 పోస్టులు, కార్పెంటర్ అండ్ జాయినర్ కి ఏడు పోస్టులు, పెయింటర్ డెకరేటర్ కి ఐదు పోస్టులు మల్టీ టాస్కింగ్ సర్వీస్ కి 11 పోస్టులు మరియు ట్రేడ్ మాన్ మేట్ కి ఏకంగా 389 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ పోస్టులన్నిటికీ భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు.
విద్యా అర్హత మరియు శాలరీ వివరాలు:
1. మెటీరియల్ అసిస్టెంట్ (MA) – ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి గ్రాడ్యుయేట్ అయి ఉండాలి లేదా డిప్లొమా ఇన్ మెడికల్ మేనేజ్మెంట్ లేదా డిప్లమో ఇన్ ఇంజనీరింగ్ అయి ఉండాలి. శాలరీ 29,200నుండి 92,300 వరకు ఉంటుంది.
2. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ ( JOA) – ఈ పోస్ట్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి మరియు వాళ్లు టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 పర్ మినిట్ ఉండాలి. వీళ్ళకి శాలరీ 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది.
3. సివిల్ మోటార్ డ్రైవర్ (OG) – ఈ పోస్ట్ ప్లాను మెట్రిక్యులేషన్ పాస్ అయి ఉండాలి. మరియు సివిలియన్ డ్రైవింగ్ లైసెన్స్ ఆఫ్ హెవీ వెహికల్స్ లైసెన్స్ ఉండాలి. శాలరీ వివరాలు వచ్చేసి 19, 900 నుండి 63,200 వరకు ఉంటుంది.
4. టెలి ఆపరేటర్ గ్రేడ్ 2 – ఈ పోస్ట్ కి 12థ్ పాస్ అయి ఉండాలి మరియు ఇంగ్లీష్ స్పీడ్ గా మాట్లాడాలి. శాలరీ వివరాలు అయితే 19,900 నుండి 63,200 వరకు ఉంటుంది.
అలాగే ఫైర్ మాన్, కార్పెంటర్ అండ్ జాయినర్, పెయింటర్ అండ్ డెకరేటర్, మల్టీ టాస్కింగ్ సర్వీస్, ఇంటర్ పాస్ అయి ఉండాలి మరియు ఆయా రంగాల్లో సర్టిఫికేషన్ చేసి ఉండాలి మరియు పై పోస్టులకి శాలరీ వచ్చేసి 18 వేల నుండి 56 వేల వరకు ఉంటుంది.
వయసు ఎంత ఉండాలి:
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 25 సంవత్సరాల వయసు ఉండాలి మరియు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ మరియు పారా అభ్యర్థులకు ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది లభిస్తుంది.
ముఖ్యమైన తేదీలు:
AOC Centre Notification 2024 అప్లై చేయడానికి ముఖ్యమైన తేదీలు డిసెంబర్ 2nd నుండి డిసెంబర్ 22nd వరకు దరఖాస్తు చేసుకోగలరు, ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
అప్లై చేయు విధానం మరియు ఫీజు వివరాలు:
AOC Centre Notification 2024 అప్లై చేయాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 2న ఆన్లైన్లో అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి మీ వివరాలన్నీ ఫీల్ చేసిన తర్వాత వంద రూపాయలు ఫీజు ఆన్లైన్ ద్వారా చెల్లించాలి అయితే ఎస్సీ ఎస్టీ మరియు పిడబ్ల్యుడి అభ్యర్థులకు ఎటువంటి ఫీజ్ అవసరం లేదు.
ముఖ్యమైన డాక్యుమెంట్స్:
రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్
స్కానెట్ సిగ్నేచర్
టెన్త్, ఇంటర్ మరియు డిగ్రీ సర్టిఫికెట్స్
స్టడీ సర్టిఫికెట్
క్యాస్ట్ సర్టిఫికెట్
సెలక్షన్ ప్రాసెస్:
AOC Centre Notification 2024 ముందుగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు స్టేజ్ వన్ మరియు స్టేజ్ టు లలో సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది స్టేజ్ వన్ లో మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత స్టేజ్2లో రాత పరీక్ష మరియు ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులు చేసి రాత పరీక్షలో ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ మరియు జనరల్ నాలెడ్జ్ మీద క్యూస్షన్స్ ఉంటాయి అలాగే 0.25 నెగటివ్ మార్క్స్ కూడా ఉంటాయి అభ్యర్థులు ఇది గమనించవలెను. ఈ టెస్ట్ లన్ని పాస్ అయిన తర్వాత ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయినా అభ్యర్థులకు ఫస్ట్ కం ఫస్ట్ సారు బేసిస్ మీద వాళ్ళకి కావాల్సిన లోకేషన్ ని సెలెక్ట్ చేసుకోమని అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటారు.
Notification PDF: Click Here
AOC Centre Notification 2024 Apply Now