EMRS Recruitment 2025 Notification Released

 EMRS Recruitment 2025 Notification Released

 

Eklavya Model Residential Schools (EMRS) నుండి కొత్త recruitment notification 2025 విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Non – టీచింగ్ మరియు టీచింగ్ స్టాఫ్ భక్తి కోసం ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇటీవల డీఎస్సీ ఎగ్జామ్లో సెలెక్ట్ కాని వాళ్ళు ఏమాత్రం నిరుత్సాహ పడవలసిన అవసరం లేదు దానితో సమానంగా ఈ ఏకలవ్య మోడల్ స్కూల్ స్టాఫ్ సెలక్షన్ కు మీరు అందరూ అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7267 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని మనకు తెలుస్తుంది. అవి ఏమిటంటే ప్రిన్సిపాల్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, లైబ్రరీన్ ఆర్ మ్యూజిక్ టీచర్ లేదా టీచర్, ఫిమేల్ స్టాఫ్ నర్స్, హాస్టల్ వార్డెన్, అకౌంటెంట్ జేఏసీ మరియు ల్యాబ్ అటెండెంట్. ఈ ఆర్టికల్ ద్వారా EMRS Recruitment 2025 – Notification లో ఇంకా ముఖ్యమైన వివరాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ ఆర్టికల్ నువ్వు పూర్తిగా చదివే ఎలా అప్లై చేసుకోవాలి ఫీజు వివరాలు మరియు శాలరీ వివరాలు అన్నీ తెలుసుకోండి.

EMRS Recruitment 2025 Notification Released

ఖాళీగా ఉన్న పోస్టుల మరియు వయసు వివరాలు:

EMRS వాళ్లు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 7267 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి వాటిలో విడివిడిగా ఏ పోస్ట్ కి ఎన్ని ఖాళీలు ఉన్నాయి అనేది కింద ఇవ్వడం జరిగింది.

1. ప్రిన్సిపల్ కి మొత్తం 225 ఖాళీలు.

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ PGTS కి 1460 పోస్టులు ఖాళీగా ఉన్నాయి

3. ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ TGTS కి 3962 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

4. ఫిమేల్ స్టాఫ్ నర్సస్ కి 550

5. ల్యాబ్ అటెండెంట్ 146 పోస్టులు

6. జూనియర్ అసిస్టెంట్ 228 పోస్టులు

7. హాస్టల్ వార్డెన్స్ 635 మరియు అకౌంటెంట్ 61 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

How to apply for Koushalam survey // Work from home jobs in telugu
How to apply for Koushalam survey // Work from home jobs in telugu

 

EMRS Recruitment 2025     Pdf Download

 

పై పోస్టులకు మీరు అప్లై చేసుకోవాలంటే ఈ ఎం ఆర్ ఎస్ erms విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మీయొక్క వయసు అర్హతలు ఇలా ఉండాలి.

¤ మున్సిపల్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు యొక్క వయసు 50 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థి యొక్క వయసు 40 సంవత్సరాల లోపు ఉండాలి అలాగే ట్రైనర్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మరియు ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు అప్లై చేసుకునే వారి వయసు 35 సంవత్సరాల లోపు హాస్టల్ వార్డెన్ కూడా 35 సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే అకౌంటెంట్ జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ ల్యాబ్ అటెండెంట్ ఉద్యోగాలకు 30 సంవత్సరాల లోపు గల అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.

 

విద్యార్హత మరియు శాలరీ వివరాలు:

1. EMRS Recruitment 2025 Notification Released ప్రిన్సిపల్ పోస్ట్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు కచ్చితంగా 50% మాస్టర్స్ డిగ్రీ మరియు బీఈడీ పాస్ అయి ఉండాలి అలాగే ఎక్కడైనా అసిస్టెంట్ ప్రిన్సిపల్ గా పనిచేసే అనుభవం కలిగి ఉండాలి. ఈ ప్రిన్సిపల్ పోస్ట్ కి లెవెల్ 12 పే మ్యాట్రిక్స్ అనేది వస్తుంది అంటే శాలరీ 78,880 నుండి 2,09,200 వరకు వస్తుంది.

2. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి అప్లై చేసుకోవాలనే అభ్యర్థులకు వారి వారి సంబంధిత సబ్జెక్టులలో 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సు లేదా వారికి సంబంధించిన కోర్సు కంప్యూటర్ సైన్స్ ఎంఎస్సీలో 50% ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరికి శాలరీ 47,600 నుండి 1,51,100 వరకు లెవెల్ 8 పేమెంట్ క్ సాలరీ అనేది వస్తుంది

3. ట్రైన్ గ్రాడ్యుయేట్ టీచర్స్ కి వారి వారి సంబంధిత డిగ్రీలలో 50 శాతం వర్కులు వచ్చి ఉండాలి మరియు సి టెట్ పరీక్ష క్వాలిఫై ఉండాలి. వీరికి సెవెన్ పేమెంట్రిక్స్ అంటే 47,900 నుండి 1,42,400 వరకు వస్తుంది.

4. EMRS Recruitment 2025 Notification Released ఆర్ట్ టీచర్స్ పోస్ట్ కు గా ను డ్రాయింగ్ అండ్ పెయింటింగ్ లేదా వారి వారి సంబంధించిన స్కిల్ పరీక్షలో 50% మార్పులతో డిగ్రీ పాసై ఉండాలి. వీరికి కూడా లెవెల్ 7 పేమెంట్రిక్స్ అంటే 44,900 నుండి 1,42,400 వరకు సాలరీ వస్తుంది

5. ల్యాబ్ అటెండెంట్ 10వ తరగతి ఉత్తీర్ణత సాధించి, గుర్తింపు పొందిన సంస్థ నుండి లేబరేటరీ టెక్నిక్ నందు డిప్లమో లేదా సర్టిఫికెట్ పొంది ఉండాలి. ( లేదా ) సైన్స్ స్ట్రీమ్ నందు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వీరికి లెవెల్ వన్ పేమెంట్రిక్స్ అంటే 18 వేల నుండి 56900 వరకు శాలరీ వస్తుంది.

Andhra Medical College Jobs Notification 2025
Andhra Medical College Jobs Notification 2025

6. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్ట్ గేమ్స్ అప్లై చేసుకుని కచ్చితంగా ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత సాధించి ఇంగ్లీషులో నిమిషానికి 35 పదాలు లేదా హిందీలో అయితే నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలిగే సామర్థ్యం కలిగి ఉండాలి. వీరికి 19900 రూపాయల నుండి 63,200 రూపాయల వరకు శాలరీ వస్తుంది.

7. అకౌంటెంట్ కి ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి కామర్స్ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.వీరికి లెవెల్ సిక్స్ పేమెంట్రిక్స్ అనేది వీరికి లభిస్తుంది అంటే 35400 నుండి 1,12,400 వరకు వస్తుంది.

8. EMRS Recruitment 2025 Notification Released హాస్టల్ వార్డెన్ లవ్ NCERT లేదా ఇతర NCTE

నుండి 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ సాధించి ఉండాలి. హాస్టల్ వార్డెన్ లకు 29 వేల రెండు వందల నుండి 92300 వరకు శాలరీ వస్తుంది

9. EMRS Recruitment 2025 Notification Released ఫిమేల్ స్టాఫ్ నర్స్: గుర్తింపు పొద్దున సంస్థ లేదా యూనివర్సిటీ నుండి బిఎస్సీ నర్సింగ్ (హానర్స్) ఉత్తీర్ణత/ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత / పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్ ఉత్తీర్ణత సాదించి, ఏదైనా రాష్ట్ర కౌన్సిల్ నందు నర్స్ లేదా నర్స్ మీడ్ వైఫ్ గా రిజిస్టర్ అయి ఉండి, 50 పడకల ఆసుపత్రి నందు. రెండున్నర సంవత్సరాలు పాటు పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి. వీరికి గాను 35400 నుండి 1,12,400 వరకు శాలరీ అనేది వస్తుంది.

10. EMRS Recruitment 2025 Notification Released లైబ్రేరియన్: ఏదైనా గుర్తింపు సంస్థ నుండి 50% మార్కులతో లైబ్రరీ సైన్స్ నందు డిగ్రీ ఉత్తీర్ణత /లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు 50% మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత / లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ నందు 50% మార్కులతో ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ ఉత్తీర్ణత.

11. EMRS Recruitment 2025 Notification Released ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (మేల్/ ఫీమేల్) 50 శాతం మార్కులతో నాలుగు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ B.P Ed కోర్సు లేదా 50 శాతం మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ/ 50% మార్కులతో ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టుగా కలిగిన బ్యాచిలర్ డిగ్రీతో పాటుగా నేషనల్ స్టేట్, ఇంటర్ యూనివర్సిటీ నందు ఏదైనా ఒక గేమ్ / స్పోర్ట్స్ నందు పాల్గొని ఉండాలి.

12. EMRS Recruitment 2025 Notification Released మ్యూజిక్ టీచర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి మ్యూజిక్ / పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ నందు 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ సాదించాలి. (డిగ్రీ 3 సంవత్సరాలలో మ్యూజిక్ ప్రధాన సబ్జెక్టుగా ఉండాలి) వీరికి 35400 నుండి 1,12,400 వరకు పేమెంట్రిక్స్ అనేది వస్తుంది.

Leave a Comment