How to apply for Koushalam survey // Work from home jobs in telugu
How to apply for Koushalam survey // Work from home jobs in telugu ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు ఒక సువర్ణ అవకాశం కల్పించింది అది ఏమిటంటే కౌశలం పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు వర్క్ ఫ్రం హోం Work from home jobs ఉద్యోగాలను ఇచ్చేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు అయితే సచివాలయం ఉద్యోగుల ద్వారా ఎవరైతే ఈ పథకానికి అర్హులో వాళ్లకి ఫోన్ చేసి లేదా సచివాలయం వద్దకు రమ్మని వాళ్ళ డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఈ కౌశలం పథకంలో రిజిస్ట్రేషన్ చేయించారు.కానీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం వారు నిరుద్యోగులకు సొంతంగా వాళ్లే ఈ పథకంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు అయితే ఈ కౌశలం పథకానికి ఎలా స్వయంగా రిజిస్టర్ అవ్వలో మరియు కావలసిన డాక్యుమెంట్స్ ఏమిటి మరియు మిగతా వివరాలు అన్నీ ఈ ఆర్టికల్ ద్వారా మీకు క్లుప్తంగా తెలియజేయడం జరిగింది కనుక మీరు పూర్తిగా ఈ ఆర్టికల్ ను చదివి అర్థం చేసుకునే ఈ కౌశలం పథకానికి అప్లై చేసుకోండి.
కౌశలం పథకం గురించి పూర్తి వివరాలు:
1. కూటమి ప్రభుత్వం వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ సర్వే ను ప్రారంభించారు.
2. ఈ సర్వే ను ఆగస్టు 1న ప్రారంభించారు.
3. ఈ కౌశలం సర్వే సెప్టెంబర్ 15 కల్లా పూర్తి చేసి మరియు పూర్తి డేటాను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
4. ఈ సర్వే ను త్వరగా పూర్తిచేసి అక్టోబర్ మొదటివారం నుండి ఈ వర్క్ ఫ్రొం హోమ్ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం.
5. ఈ కౌశలం సర్వే ద్వారా రాష్ట్రంలో ప్రైవేట్ యాజమాన్ సంస్థల్లో ఐదు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కనుక ఆ ప్రభుత్వం వారు వాళ్లతో టైఫాయి రాష్ట్రంలో ఉన్న నైపుణ్యం కలగన నిరుద్యోగులకు ఈ ఉద్యోగ అవకాశాలు రావాలని ఎంతో కృషిగా మరియు ప్రతిష్టాత్మకంగా ఈ కౌశలం సర్వేను తీసుకున్నారు.
6. వార్డు మరియు గ్రామ సచివాలయం సిబ్బంది వద్ద మొత్తం 28 లక్షల మంది డేటా ఈ సర్వేకు అర్హత కలిగి ఉన్నారు అయితే కేవలం ఇందులో 10 లక్షల మంది మాత్రమే ఈ సర్వే ను పూర్తి చేశారు కనుక ఈ సర్వేను వాళ్ళంతట వాళ్లే చేసి ఇలా ఉంటే ఇంకా పూర్తిగా ఈ సర్వే పూర్తయ్యే అవకాశం వస్తుంది కాబట్టి ఎవరికీ వాళ్ళు స్వయంగా ఈ సర్వేను పూర్తి చేయొచ్చు అని ప్రభుత్వం వారు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు.
How to apply for Koushalam survey // Work from home jobs in telugu ఈ కౌశలం సర్వే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో కింద ఇవ్వడం జరిగింది కనుక మీరు ఆ లాగిన్ మీద క్లిక్ చేసి కింద చెప్పిన విధంగా చెయ్యండి.
కౌశలం సర్వే కు ఎలా రిజిస్టర్ అవ్వాలి?
-
How to register for Koushalam survey in ap:
కౌశలం సర్వేలో మీరు రిజిస్టర్ అవ్వాలంటే కింద ఇచ్చిన లింక్ ను క్లిక్ చేయండి ఆ లింక్ ఓపెన్ అయిన తర్వాత ఎవరైతే అర్హత కలిగిన నిరుద్యోగులు ఉన్నారో వారి యొక్క ఆధార్ కార్డు నెంబర్ను ఎంటర్ చేయాలి అప్పుడు ఆధార్ కి లింక్ చేయబడ్డ ఫోన్ నెంబర్ కి ఓటీపీ అనేది వస్తుంది ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎక్కడ ఆటోమేటిక్గా కనపడతాయి ఒకసారి మీరు ఆ డీటెయిల్స్ ని వెరిఫై చేసుకున్న తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి వస్తుంది మళ్ళీ ఏదైతే మొబైల్ నెంబర్ ను ఎంటర్ చేశారో ఆ నెంబర్ కి ఓటిపి వెరిఫికేషన్ కోడ్ అనేది వస్తుంది ఆ వెరిఫికేషన్ కోడ్ ను మళ్లీ అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మెయిల్ ఐడి అడుగుతుంది మీ మెయిల్ ఐడి ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసిన తర్వాత మళ్లీ ఆ ఇమెయిల్ ఐడి కి ఒక ఓటిపి అనేది రావడం జరుగుతుంది. మీరు ఆ ఓటీపీని చూసి అక్కడ వెరిఫై చేసుకున్న తర్వాత ఎవరైతే అప్లై చేసుకున్న అభ్యర్థి యొక్క హైయెస్ట్ క్వాలిఫికేషన్ అంటే మీరు డిగ్రీ పూర్తి చేశారా లేదా ఇంటర్ పుట్ చేశారా? మీ యొక్క హైయర్ క్వాలిఫికేషన్ అనేది అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది మరియు మీరు డిగ్రీ పూర్తి చేసి ఉన్నంత వరకే మీరు చదివిన కోర్సు ఉంటుంది కదా బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదా బీకాం అటువంటి కోర్సు సబ్జెక్టు వివరాలు అక్కడ ఇవ్వాల్సి వస్తుంది మరియు మీ మార్కులు లేదా పర్సంటేజ్ వివరాలు అక్కడ ఎంటర్ చేయాలి. ఇలా మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఏదైనా కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని ఉంటే లేదా ఏదైనా ఇంటర్షిప్ సర్టిఫికెట్లు ఏమైనా ఉంటే వాటిని జతపరిచి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి ఎలా మీరు ఏదైనా ఇంట్రన్షిప్ మరియు కంప్యూటర్ కోర్సుల సర్టిఫికెట్లు ఉంటే మాత్రం కచ్చితంగా సబ్మిట్ చేయండి ఎందుకంటే మీరు ఈ కౌశలం సర్వే ద్వారా ఇస్తున్న వర్క్ ఫ్రం హోం ఉద్యోగం మీకు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక మీకు ఏమైనా ఇతర కోర్సెస్ చేసిన సర్టిఫికెట్స్ ఉంటే మాత్రం గత పరచడం మర్చిపోకండి.
కౌశలం సర్వేకు కావలసిన పత్రాలు:
How to apply for Koushalam survey // Work from home jobs in telugu కి కావలసిన పత్రాలు
1. అభ్యర్థి యొక్క ఆధార్ కార్డ్ (Aadhaar number)
2. ఆధార్ కార్డుకి ఈ లింక్ చేయబడిన ఫోన్ నెంబర్ ఎందుకంటే ఆ నెంబర్కు ఓటిపి వస్తుంది కనుక
3. ఈమెయిల్ ఐడి
4. టెన్త్ క్లాస్ సర్టిఫికెట్స్
5. ఇంటర్ లేదా ఐటిఐ సర్టిఫికెట్
6. డిగ్రీ సర్టిఫికెట్
7. మీరు చదివిన కాలేజీ యొక్క డీటెయిల్స్
8. ఓటిపి (otp).
గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు:
1. మీ ఆధార్ లింక్ అయినా ఫోన్ నెంబర్
2. మీ ఏజ్ వచ్చేసి 18 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు మరియు 10వ తరగతి కచ్చితంగా పూర్తి చేసి ఉండాలి.
3. మీరు ఏదైనా కోర్సు గాని అప్రెంటిస్షిప్ గాని చేసుకుంటే ఆ డాక్యుమెంట్స్ ను కచ్చితంగా జతపరచండి ఎందుకంటే మీరు ఈ సర్వేకు సెలెక్ట్ అయ్యి ఉద్యోగం తెచ్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంది కనుక ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి.
Instagram : Click Here