రైల్వే శాఖలో అతిపెద్ద జాబ్స్ మేళా 2024
Indian Railway RRC NFR Recruitment 2024
రైల్వే శాఖ నుండి అతిపెద్ద జాబ్స్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది.
రైల్వే శాఖ నుండి నార్త్ ఈస్ట్ ఫ్రంటిర్ రైల్వే జోన్ (RRC/NFR) వారు 5647 ఉద్యోగాల భర్తీ కోసం అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు ఎలా అప్లై చేయాలి దీనికిగాను సెలక్షన్ ప్రాసెస్ ఏమిటి? జీతం ఎంత ఉంటుంది, విద్యా అర్హతలు ఏమిటి మరియు వయసు ఎంత ఉండాలి అనే విషయాలు మొత్తం క్లుప్తంగా కింద ఇవ్వడం జరిగింది. దానిని చూసి జాగ్రత్తగా అర్థం చేసుకుని అప్లై చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. ఇంకా వివరాల్లోకి వెళితే…
Indian Railway RRC NFR Recruitment 2024 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి కింద ప్రొవైడ్ చేసిన లింక్ ని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ వస్తాయి అవి ఫీల్ చేసి వాళ్ళు ఇచ్చిన మెయిల్ కి మెయిల్ చేయాలి మరియు అప్లై చేసుకున్న కాండిడేట్స్ ని వాళ్ళ అకాడమిక్ రిజల్ట్స్ ని బట్టి షార్ట్లిస్ట్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు.
విద్య అర్హత మరియు ట్రైనింగ్ పీరియడ్:
Indian Railway RRC NFR Recruitment 2024 ఈ జాబ్స్ అప్రెంటిస్ కి సంబంధించిన కాబట్టి అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం వాళ్లకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు మరియు ఆ డిపార్ట్మెంట్ ఏమిటి వాళ్ళ విద్యా అర్హతలు ఏమిటి మరియు ట్రైనింగ్ పీరియడ్ ఎంత సమయం ఉంటుందనేది వివరాలు ఇప్పుడు చూద్దాం..
10, 10+2 and ITI పూర్తి చేసి ఉండాలి.
1. మెకానికల్ డిపార్ట్మెంట్, ఈ మెకానికల్ డిపార్ట్మెంట్లో డిజైనర్ ట్రేడ్స్ లో ప్లంబర్, కార్పెంటర్, వెల్డర్, గ్యాస్ కట్టర్, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్, ఫిట్టర్నర్, ఎలక్ట్రీషియన్ మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ పై, ఫిట్టర్ ఎలక్ట్రానిక్, మెకానిక్ స్ట్రక్చర్, వెల్డర్ సిఎన్జి ప్రోగ్రామర్ కం ఆపరేటర్ , ఆపరేటర్ పి ఎల్ సి, సిస్టం మెకానిక్, సెంట్రల్ ఏసి ఆర్ ప్యాకేజీ ఎలక్ట్రికల్ మెకానిక్, మెయింటెనెన్స్ మెకానిక్, ఆపరేటర్ అడ్వాన్స్డ్ మిషన్ టూల్ మెకానిక్ , అడ్వాన్స్ మెషిన్ టూల్ మెయింటెనెన్స్ , మరియు డీజిల్ మెకానిక్ ఈ జాబ్స్ అన్నిటికి వన్ ఇయర్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
2. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎలక్ట్రీషియన్ మరియు లైన్మెన్ ట్రేడ్స్ ఉంటాయి వీళ్లకు గాను ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు.
3. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, ఈ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో సర్వేవర్ క్యాట్ క్యాం ఆపరేటర్ కం ప్రోగ్రామర్ , ప్లంబర్ కార్పెంటర్ బిల్డింగ్ కంస్ట్రక్టర్, ఫిట్టర్, బిల్డింగ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, శానిటరీ హార్డ్వేర్ , ఫిట్టర్ వెల్డర్ మిషినిస్ట్, ఎలక్ట్రిషన్ స్ట్రక్చర్ వెల్డర్, అడ్వాన్స్ వెల్డర్, క్వాలిటీ అష్టోరియన్స్ అసిస్టెంట్ , ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ మెకానిక్ , డీజిల్ మెకానిక్ మరియు మెకానిక్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ లకు అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ అనేది ఇస్తారు.
కింద ప్రవేట్ చేసిన లింకును క్లిక్ చేస్తే మీకు తగిన క్వాలిఫికేషన్ ప్రకారం చూసి మీకు ట్రైనింగ్ అనేది ఎంతకాలం ప్రొవైడ్ చేస్తారు చూసుకోండి.
Indian Railway RRC NFR Recruitment 2024 SCHEDULE
SCHEDULE | ||
(i) | Date of Publication of Notification on Website | 04 November, 2024 |
(ii) | Opening Date for Online Applications | 04 November, 2024 |
(iii) | Closing Date for Online Applications | 03 December, 2024 |
వయసు వివరాలు:
Indian Railway RRC NFR Recruitment 2024 ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయసు 18 నుండి 24 సంవత్సరాల వరకు వయసు ఉండొచ్చు మరియు ఎస్సీ, ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు, పిడబ్ల్యూ బీడీ లకు 10 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కు 10 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది.
ఏజ్ ఎలక్ట్రిషన్ వర్తించే అభ్యర్థులు వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయవలసి ఉంటుంది.
జీతాల వివరాలు:
ఇది అప్రెంటిస్ జాబ్స్ కాబట్టి అప్రెంటిస్ యాక్ట్ 1961 ప్రకారం సెలెక్ట్ అయిన అభ్యర్థులకు 15000 వరకు స్టీఫెన్ అనేది ఇస్తారు మరియు ఈ జాబ్ లో ఎటువంటి అలవెన్సెస్ అనేవి ఉండవు.
సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
మీ విద్యా అర్హతను బట్టి అభ్యర్థులు అప్లై చేసుకున్నాక వారి అకాడమిక్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేయబడతారు తర్వాత డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ చేసి మీకు ఈ జాబ్ అనేది వాళ్లు ఇస్తారు.
ఇంకొక గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు అకాడమిక్ మెరిట్ సేమ్ ఉంటే వాళ్ళ వయసు ఆధారంగా సెలక్షన్ అనేది జరుగుతుంది.
అప్లికేషన్ ఫీ మరియు రాయితీ:
Indian Railway RRC NFR Recruitment 2024 ఆన్లైన్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నాక 100 రూపాయలు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న అభ్యర్థులు పే చేయవలసి వస్తుంది. ఈ ఫీ అనేది నోన్ రిఫాండబుల్ అంటే అది మనకి తిరిగి రాదు అన్నమాట మరియు మీరు ఎస్సీ, ఎస్టీ బి డబ్ల్యు బి డి ,ఎక్స్ సర్వీస్ మెన్ అండ్ ఉమెన్ కాండేట్స్ అయితే గనక ఫ్రీ ఎగ్జామ్స్ అనేది లభిస్తుంది. దీనికిగాను తగిన డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయవలసి వస్తుంది.
అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్స్:
1.టెన్త్ మార్క్ లిస్ట్
2.ఇంటర్ లేదా ఐటిఐ మార్క్ లిస్ట్
3.క్యాస్ట్ సర్టిఫికెట్
4.ఇన్కమ్ సర్టిఫికెట్
5.స్టడీ సర్టిఫికెట్స్
6.పాస్పోర్ట్ సైజ్ ఫోటో
7.స్కానింగ్ సిగ్నేచర్
అప్లై చేసుకున్నాక సెలెక్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుని వెళ్లాలి.
గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:
1.ఒక అభ్యర్థి ఒకసారి మాత్రమే అప్లై చేసుకోవాలి.
2. ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్న అప్రెంటిస్ కి ఎటువంటి హాస్టల్ అకామిడేషన్ అనేది ప్రొవైడ్ చేయబడుదు.
3.అభ్యర్థులు 3 డిసెంబర్ 2024 లోపే అప్లై చేసుకోవాలి. ఈ తేదీ దాటినచో అప్లికేషన్స్ స్వీకరింపబడవు.
4. అభ్యర్థులు అప్లై చేసుకునే సమయంలో రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అది మీరు జాగ్రత్తగా దాచుకోవలసి వస్తుంది ఎందుకంటే అది సెలెక్షన్ ప్రాసెస్ లో మరియు ఇంకా ఇంకా స్టేజెస్లో దానిని ఉపయోగించడం జరుగుతుంది.
ఈ రిక్రూట్మెంట్ లో ఉన్న ఉద్యోగ అవకాశాలు తరగొచ్చు లేదా తిరగవచ్చు అప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది దానిని గమనించగలరు. అభ్యర్థులు పూర్తి వివరాలకు Click Here వెబ్‌సైట్ చూడొచ్చు.
Official Notification PDF: Click Here
Apply Online Link: Click Here
Official Website : Click Here