కేవలం టెన్త్ మరియు ఇంటర్ తో ఐటీబీపీలో526 పోలీస్ జాబ్స్ ఎస్‌ఐ, హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టులకి ఉండాల్సిన అర్హతలు ఇవే
ITBP telecom recruitment 2024 Notification
గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకునే యువతి యువకుల కోసం పోలీస్ శాఖ వారు భారీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ నోటిఫికేషన్ ఏమిటి మరియు విద్యా అర్హతలు ఇంకా జీతా
ల వివరాలు మొత్తం అన్ని ఈ పోస్ట్ ద్వారా నేను మీకు తెలియజేస్తాను.
ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) ITBP telecom recruitment 2024 Notification విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం అర్హులైన మేల్ అండ్ ఫిమేల్ అభ్యర్థులను రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంకా వివరాల్లోకి వెళితే సబ్ ఇన్స్పెక్టర్ (Telecommunication)పోస్ట్ కి 92 ఖాళీలు హెడ్ కానిస్టేబుల్ (Telecommunication) పోస్ట్ కి 383 ఖాళీలు మరియు కానిస్టేబుల్ పోస్ట్ (Telecommunication) కి 51 ఖాళీలు ఉన్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్టర్ (Telecommunication) పోస్ట్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు డిగ్రీ హెడ్ కానిస్టేబుల్ పోస్ట్(Telecommunication ) కి అప్లై చేసుకునే అభ్యర్థులు ఇంటర్ మరియు కానిస్టేబుల్ (Telecommunication) పోస్ట్ కి అప్లై చేసుకునే అభ్యర్థులు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి.
ITBP telecom recruitment 2024 Notification జీతం మరియు ఇతర అలవెన్సెస్:
ఇండో- టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ ( ITBPF) వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ జీతం 35400 నుండి 1,12,400 వరకు ఉంటుంది, హెడ్ కానిస్టేబుల్ జీతం 25,500 నుండి 81,100వరకు ఉంటుంది మరియు కానిస్టేబుల్ జీతం 21,700 నుండి 69,100 వరకు ఉంటుంది. ఇంకా ఇతర అలవెన్సెస్ వరకు వస్తే రేషన్ మనీ, ట్రావెలింగ్ చార్జెస్ మరియు ఫ్రీ మెడికల్ ఫెసిలిటీస్ అన్ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు.
వయస్సు వివరాలు:
ఈ నోటిఫికేషన్ ప్రకారం సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కి 20 నుండి 25 సంవత్సరాల వయస్సు హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ కి 18 నుండి 25 సంవత్సరాల వయస్సు కానిస్టేబుల్ పోస్ట్ కి 18 నుండి 23 సంవత్సరాల వయస్సు ఉండాలి. గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ కేటగిరీలకు 5 సంవత్సరాలు, ఓబిసి కేటగిరికి 3 సంవత్సరాలు మరియు ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీకి జనరల్ అయితే 3 సంవత్సరాలు ఓబిసి అయితే 6 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ అయితే 8 సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ క్యాటగిరిలో ఏజ్ రిలేషన్ ఇవ్వడం జరుగుతుంది గమనించగలరు.
ITBP telecom recruitment 2024 Notificationఫిజికల్ స్టాండర్డ్స్ (PST) :
ఈ నోటిఫికేషన్ పోలీస్ శాఖ వారిది కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది కచ్చితంగా వాళ్లు పరిగణలోకి తీసుకుంటారు.
ఎత్తు:
పురుష అభ్యర్థులు మినిమం 162.5 నుండి 170 సెంటీమీటర్లు ఉండాలి. మరియు మహిళా అభ్యర్థులు అయితే మినిమం 150 నుండి 157 సెంటీమీటర్ల వరకు ఎత్తు ఉండాలి.
చెస్ట్:
పురుష అభ్యర్థులకు మినిమం 76 సెంటీమీటర్ నుండి 85 సెంటీమీటర్ల వరకు ఉండాలి.
రన్నింగ్ మరియు లాగ్ జంప్ & హై జంప్:
ఫిజికల్ ఎక్స్టెన్సీ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది దానికి గాను వివిధ రకాలుగా కొలతలనేది ఇవ్వడం జరిగింది ఇవన్నీ నేను అఫీషియల్ లింక్ అనేది ఇస్తాను వాటిలో మీరు ఏ పోస్ట్ కైతే అప్లై చేసుకుంటున్నారో అవి క్లియర్గా ఇవ్వడం జరిగింది దానిని చూసి ఫాలో అవ్వండి.
రన్నింగ్ లో పురుష అభ్యర్థులు అయితే 100 మీటర్స్ రేస్ ని 16 సెకండ్ల లోపే ముగించాలి మరియు 1.6 కిలోమీటర్లు రేస్ ని 7నిమిషాల 30 సెకండ్లు ముగించాలి అలాగే మహిళా అభ్యర్థులు అయితే వంద మీటర్ల రేస్ ని 18 సెకండ్లు ముగించాలి మరియు 800 మీటర్ల రేస్ ని 4 నిమిషాల 45 సెకండ్లు ముగించాలి.
లాంగ్ జంప్ లో పురుష అభ్యర్థులు 11 ఫీట్ లాంగ్ జంప్ ని మూడు చాన్స్ లో ఫినిష్ చేయాలి అలాగే మహిళా అభ్యర్థులు 9 ఫీట్ల లాంగ్ జంప్ ని మూడు ఛాన్సెస్ లో ఫినిష్ చేయాలి.
సెలక్షన్ ప్రాసెస్ వివరాలు:
ఇండో – టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBPF) విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ మూడు ఫేసెస్ లో జరుగుతుంది.
Phase 1: ఈ Phase లో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫిట్నెస్ పరీక్షలు అనగా హైట్, వెయిట్ ,చెస్ట్ మరియు రన్నింగ్ ,లాంగ్ జంప్ లు నిర్వహించి సెలెక్ట్ అయినా అభ్యర్థులను phase2 కి పంపిస్తారు.
Phase 2 : ఈ Phase లో phase 1 లో సెలెక్ట్ అయినా అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు.ఈ రాత పరీక్షలో సెలెక్ట్ అయిన అభ్యర్థులను phase 3 కి పంపిస్తారు.
Phase 3: ఈ phase లో phase 2 లో సెలెక్ట్ అయినా అభ్యర్థుల యొక్క డాక్యుమెంట్స్ వెరిఫై చేస్తారు ఎవరైతే వీళ్ళ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఇచ్చిన అన్ని రూల్స్ ఫాలో అవి అప్లై చేసుకుంటారు వాళ్ళని ఉద్యోగంలోకి తీసుకుంటారు.
అప్లై చేసుకునే విధానం:
ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలంటే కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. కింద ప్రొవైడ్ చేస్తున్న లింక్ ని క్లిక్ చేస్తే ఆ విషయాలు పేస్ లో ఉన్న అప్లికేషన్ ఓపెన్ అవుతుంది దాన్ని చూసి వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అన్ని ఇచ్చి ఫీల్ చేసి వాళ్ళు ఇచ్చిన మెయిల్ కి మీ రెజ్యూమ్ అనేది మెయిల్ చేయండి మరియు జనరల్ కేటగిరి అయితే వంద రూపాయలు ఫీజు కూడా పే చేయాలి.
టర్మ్స్ అండ్ కండిషన్స్:
1:ఈ రిక్రూట్మెంట్ లో ఉన్న ఉద్యోగ అవకాశాలు తరగొచ్చు లేదా తిరగవచ్చు అప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది దానిని గమనించగలరు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://itbpolice.nic.in/ వెబ్‌సైట్ చూడొచ్చు.
Note: online application mode will be opened 15 November 2024 and will be closed on 14 December 2024 at 11:59 p.m.
Official Notification: Click Here
NCCF Official Website: Click Here
Thank you and all the best.