Karnataka Bank Customer Service Associate Apply
కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ (Karnataka Bank Limited) నుండి ఉద్యోగాల భర్తీ కోసం ఇటీవలే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం వాళ్లకి కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ (Customer Service Associates) పోస్టులను భర్తీ చేసే అభ్యర్థులు కావాలి కనుక ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ (KBL) వారు లిస్ట్ చేసిన ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎవరెవరు నీ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ ఏమిటి ఏజ్ లిమిట్ ఏమిటి ఫీజు మరియు శాలరీ విషయాలు కింద క్లుప్తంగా ఇవ్వడం జరిగింది కనుక జాగ్రత్తగా చూసి అర్థం చేసుకుని అప్లై చేసుకోండి.
Karnataka Bank Customer Service Associate Apply
కంపెనీ పేరు మరియు వివరాలు:
కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ ఉద్యోగాల అంబర్తి కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సంస్థ పేరు కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్. ఈ బ్యాంక్ చాలా పురాతనమైనది దాదాపు 100 సంవత్సరాల (18- February- 1924 లో) క్రితం దీనిని స్థాపించారు. కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ వారి టర్నోవర్ దాదాపుగా 7029 కోట్లు. ఈ బ్యాంకు యొక్క ప్రధాన కార్యాలయం కర్ణాటకలోని మంగుళూరులో ఉన్నది. ఈ సంస్థలో 8519 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు ఇది ప్రైవేట్ సెక్టార్ లోనే చాలా పెద్ద బ్యాంక్ అని చెప్పుకోవాలి కనుక దీనికి అప్లై చేసుకునే అభ్యర్థులు ఏమాత్రం సంకోసించవలసిన పనిలేదు.
విద్య అర్హతలు మరియు వాటి వివరాలు:
కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం కస్టమర్ సర్వీస్ అసోసియేట్ పోస్ట్ కి కనీసం డిగ్రీ అనేది ఏదైనా యూనివర్సిటీ నుండి పాస్ అయి ఉండాలి.
Note: 1- 11- 2024 నాటికి అప్లై చేసుకునే అభ్యర్థికి డిగ్రీ పూర్తయిన వాళ్లు మాత్రమే ఈ రోల్ కి అప్లై చేసుకోవడానికి అర్హులు.
IMPORTANT DATES | |
Date of Notification | 20-11-2024 |
Opening date of Online Registration Gateway/Payment of Fee | 20-11-2024 |
Closing date of Online Registration Gateway/Payment of Fee | 30-11-2024 |
Tentative Date of Examination | 15-12-2024 |
వయసు ఎంత ఉండాలి:
ఈ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ రోల్ కి అప్లై చేసుకునే అభ్యర్థి యొక్క వయసు 1- 11-2024 నాటికి 26 సంవత్సరాలు మించ కూడదు.
గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి ఐదు సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది లభిస్తుంది.
నేషనాలిటీ:
ఈ పోస్ట్ కి అప్లై చేసుకునే అభ్యర్థి కేవలం ఇండియన్ అయి ఉండాలి.
అప్లికేషన్ ఫీజ్ మరియు దాని వివరాలు:
ఈ అప్లికేషన్ ఫీజు వివరాలు టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది కనుక చూడండి.
APPLICATION FEE (NON-REFUNDABLE):
Category | Application Fee |
General/Unreserved/OBC/Others | ₹700/- plus Applicable Taxes |
SC/ST | ₹600/- plus Applicable Taxes |
అప్లై చేయు విధానం:
అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఈ కింద వచ్చిన స్టెప్స్ ని ఫాలో అవ్వండి.
1. ముందుగా అఫీషియల్ బ్యాంక్ వెబ్సైట్లో ఉన్నారా లింక్ ని క్లిక్ చేస్తే అక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది.
2. పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు మీ సిగ్నేచర్ ని ముందుగా స్కాన్ చేయాలి.
3. ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయాలి.
4.తర్వాత మీ చదువుకు సంబంధించిన మార్క్ లిస్ట్ అనేది అక్కడ అప్లోడ్ చేయాలి.
ఎలా అప్లికేషన్ లో ఉన్న డీటెయిల్స్ అన్ని ఫీల్ చేశాను తర్వాత సబ్మిట్ చెయ్యాలి అప్పుడు నోటిఫికేషన్ ప్రకారం ఇచ్చిన ఫీ అనేది ఆన్లైన్ ద్వారా పే చేయాలి ఆ తర్వాత అప్లికేషన్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అనే మెసేజ్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. అలా అయిన తర్వాత ఆ లాగిన్ ట్రెడిషియల్స్ అన్ని మీరు జాగ్రత్తగా చూసుకుని నోట్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఒకవేళ సెలెక్ట్ అయినట్టే గనుక ఇంటర్వ్యూలో వెరిఫికేషన్ అప్పుడు ఉపయోగపడుతుంది.
Note: Take one printout after Completing online application process.
సెలక్షన్ ప్రాసెస్:
Bengaluru | Chennai | Mumbai | New Delhi |
Hyderabad | Kolkata | Pune | Mangaluru |
Dharwad/Hubballi | Mysuru | Shivamogga | Kalaburgi |
Karnataka Bank Customer Service Associate Apply కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం సెలక్షన్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ద్వారా 15-12- 2024 రోజున బెంగుళూరు, చెన్నై , ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, కోల్కత్తా, పూనే, మంగళూరు, హుబ్బాలి, మైసూర్, శివమొగ్గ, కలబుర్జి లో అభ్యర్థి సెలెక్ట్ చేసుకున్న సిటీ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆన్లైన్ టెస్ట్ లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ వారి హెడ్ ఆఫీస్ అయినా మంగళూరు ఆఫీస్ లో ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు.
ఆ ఇంటర్వ్యూలో మీరు సెలెక్ట్ అయితే ఇండక్షన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఇచ్చి బ్యాంకు వారికి అవసరమైన లొకేషన్ లో మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు.
శాలరీ ఎంత ఉంటుంది:
Karnataka Bank Customer Service Associate Apply ఈ నోటిఫికేషన్ ప్రకారం కస్టమర్ సర్వీస్ అసోసియేట్స్ పోస్ట్ కి 24,050 రూపాయల బేసిక్ పే అనేది ఉంటుంది. మరియు ఇతర ఎలివేషన్స్ అన్నీ కలుపుకుని ప్రెసెంట్ సిటిసి 59 వేల వరకు మెట్రో సిటీస్లో ఇస్తున్నారు.
ముఖ్యమైన విషయాలు:
1. అభ్యర్థులు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 30- 11- 2024.
2. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మూడు సంవత్సరాల బాండ్ అనేది ఉంటుంది.
3. ఆన్లైన్ ఎక్సమ్ లో నెగిటివ్ మార్క్ అనేది కూడా ఉంటుంది.
4. ఆన్లైన్ ఎక్సమ్ లో క్యూస్షన్స్ కేవలం ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది మరియు ఒక్కొక్క క్వశ్చన్ కి 5 ఆప్షన్స్ అనేవి ఉంటాయి.
Notification Pdf:- Click Here
Apply Link:- Click Here