Latest NCCF Notification 2024 Telugu

డేటా ఎంట్రీ ఉద్యోగాల కోసం, చూస్తున్నారా అయితే ఈ పోస్ట్ మీకోసమే| Latest NCCF Notification 2024

Latest NCCF Notification 2024 Telugu

మీరు ఇంటర్ పాస్ అయ్యారా అయితే ఈ ఉద్యోగం మీకోసమే…. నేషనల్ కన్జ్యూమర్ కోపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NCCF) వాళ్లు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇంకా ఈ నోటిఫికేషన్ లో ఉన్న వివరాల ప్రకారం NCCF వాళ్లకు కావాల్సిన అభ్యర్థులు ఇంటర్ పూర్తి చేసిన వాళ్లకి ఎం టి ఎస్ (MTS)మరియు డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళకి డేటా ఎంట్రీ (Data entry) జాబ్స్ ఇస్తున్నారు…. ఇంకా ఈ జాబ్స్ కి అప్లై చేసుకునే వాళ్ళకి అర్హతలు ఏమిటనేది కింద క్లుప్తంగా ఇవ్వడం జరిగింది చూసి జాగ్రత్తగా అప్లై చేసుకోండి ఆల్ ద బెస్ట్…

Latest NCCF Notification 2024 Telugu :

2024 NCCF నోటిఫికేషన్ ప్రకారం, NCCF (నేషనల్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్స్ ఫెడరేషన్) దేశ వ్యాప్తంగా ఫుడ్ డిపార్ట్‌మెంట్ లో కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రకటించింది. Latest NCCF Notification 2024 Telugu లో ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులకు పరీక్ష ఫీజు లేకుండా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.

మీకు Latest NCCF Notification 2024 Telugu గురించి పూర్తి సమాచారం కావాలంటే, NCCF యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి, 2024 NCCF నోటిఫికేషన్ ప్రకారం అప్లికేషన్ ఫార్మ్ డౌన్లోడ్ చేయండి.

ఈ Latest NCCF Notification 2024 Telugu అభ్యర్థులకు ప్రభుత్వ రంగంలో మంచి ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నాయి, మరింత సమాచారం కోసం మా వెబ్‌సైట్‌ను సందర్శించండి.

రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ వివరాలు:

నేషనల్ కన్స్యూమర్ కోపరేటివ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు.

ఉద్యోగ వివరాలు మరియు ఖాళీలు:

Andhra Medical College Jobs Notification 2025
Andhra Medical College Jobs Notification 2025

NCCF సంస్థ రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం MTS అంటే Multi Tasking Staff పోస్ట్ కి ఏదైనా రికగ్నైజ్ బోర్డ్ నుండి ఇంటర్ పాసై ఉండాలి మరియు డేటా ఎంట్రీ పోస్ట్ కోసం ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందాలి మరియు వన్ ఇయర్ DEO course పూర్తి చేసి ఉండాలి.

ఖాళీలు:

MTS ( Multi-Tasking Staff) – 06
Data Entry – 06

విద్య అర్హతలు మరియు రిక్రూట్మెంట్ ప్రాసెస్:
ఈ జాబ్ కి అప్లై చేసే అభ్యర్థులు ఇంటర్ లేదా డిగ్రీ పాస్ అయి ఉండాలి
MTS ( Intermediate)
Data entry ( Degree along with one year course in DEO).
రిక్రూట్మెంట్ ప్రాసెస్ వచ్చేసి మెరిట్ ఆధారంగా మరియు డేటా ఎంట్రీ జాబ్ అయితే మీ టైపింగ్ స్పీడ్ & మీరు ఇంతకుముందే ఏదైనా గవర్నమెంట్ సెక్టార్ లో ఔట్సోర్సింగ్ గా పని చేసి ఉంటే కచ్చితంగా ఈ జాబు మీకు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి.

వయస్సు మరియు శాలరీ వివరాలు:

డేటా ఎంట్రీ జాబ్ కి వయసు 18 నుండి 40 సంవత్సరాలు మధ్యలో ఉండాలి మరియు శాలరీ 30000 వరకు వస్తుంది. అలాగే ఎంటిఎస్ జాబ్ కి వయసు 18 నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి మరియు శాలరీ 25 వేల వరకు వస్తుంది.
గవర్నమెంట్ రూల్ ప్రకారం ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు మరియు ఓబీసీలకు మూడు సంవత్సరాలు వరకు రిజర్వేషన్ వర్తిస్తుంది గమనించగలరు.

టామ్స్ అండ్ కండిషన్స్:

1.ఈ ఉద్యోగాలు కేవలం కాంట్రాక్ట్ బేస్ మీద తీసుకుంటున్నారు.
2. ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో మీరు సెలెక్ట్ అయ్యాక వాళ్ళకి మీ పని నచ్చకపోతే వాళ్లు మీకు ఎటువంటి నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా మిమ్మల్ని ఉద్యోగంలోంచి తొలగిస్తారు.
3. జాబ్ లొకేషన్ అనేది వాళ్లకు ఎక్కడైతే నేశసిటి ఉందో అక్కడికి మారుస్తూ ఉంటారు.

అప్లై చేసుకునే విధానం:

ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవాలంటే ముందుగా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్లి అక్కడ ఉన్న పాముని డౌన్లోడ్ చేసుకుని ఫిల్ చేసి వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ మెయిల్ కి మెయిల్ చేయాలి తర్వాత మీరు సెలెక్ట్ అయితే వాళ్లే మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు..ఆల్ ది బెస్ట్
థాంక్యూ

AAI Apprentice Recruitment 2024
AAI Apprentice Recruitment 2024

Official Notification: Click Here

NCCF Official Website: Click Here

మరిన్ని చూడండి.

Leave a Comment