డిగ్రీ అర్హతతో ఫోన్ పే లో ఉద్యోగాలు 2024
Latest Phon Pe Recritment 2024 | Phone Pe Jobs
హాయ్ ఫ్రెండ్స్, ఇండియాలో ప్రముఖ కంపెనీ అయినటువంటి ఫోన్ పే నుండి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలయింది. ప్రముఖ కంపెనీ అయినా ఫోన్ పే నుండి విడుదలైన ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే వాళ్లకి కావాల్సిన అభ్యర్థులు మరియు వాళ్ళ విద్యా అర్హతలు జీతాలు వివరాలు ఇంకా వాళ్ళు చేయవలసిన పని అన్ని విషయాలు క్లుప్తంగా కింద ఇవ్వడం జరిగింది కనుక ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీ అర్హతను చూసుకుని ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోండి.
Phone Pe Jobs కంపెనీ పేరు మరియు వివరాలు:
Phone Pe Jobs ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన కంపెనీ పేరు ఫోన్ పే.. ప్రస్తుత కాలంలో ఈ కంపెనీ గురించి తెలియని వారు లేరు ఎందుకంటే డిజిటల్ ఇండియాలో ఫోన్ పే అనేది ఒక ముఖ్యమైన పాత్ర పోషించింది. మనం బ్యాంకుకి వెళ్లవలసిన అవసరం లేకుండా ట్రాన్సాక్షన్స్ అన్ని ఈ ఫోన్ పే లోనే జరుగుతున్నాయి. అయితే ఈ నోటిఫికేషన్ ప్రకారం ఫోన్ పే తన బిజినెస్ ని ఫైనాన్షియల్ సర్వీసెస్ లో కూడా అడుగు పెట్టింది కనుక దానికోసం ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేసింది.
జాబ్ రోల్ మరియు దాని వివరాలు:(stock Brokering):
ప్రముఖ కంపెనీ అయిన ఫోన్ పే కొత్తగా ఫైనాన్షియల్ సర్వీస్ లోకి ఎంటర్ అయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే కనుక కస్టమర్ ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ మరియు స్టాక్ బ్రోకరింగ్ స్పెషలిస్ట్ రోల్స్ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ రోలో సెలెక్ట్ అయిన అభ్యర్థి ఎటువంటి సమస్య వచ్చినా ఫాస్ట్ గా దానికి తగ్గట్టు రియాక్ట్ అయ్యి సాల్వ్ చేయాలి.
Also Reade :Indian Railway RRC NFR Recruitment 2024
Phone Pe Jobs రెస్పాన్సిబులిటీస్:
1. చిత్తశుద్ధితో ఆలోచించాలి మరియు ఎప్పుడూ కస్టమర్ ఫస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి.
2. బేసిక్ ఫోన్ పే అకౌంట్ మరియు ట్రాన్సాక్షన్ సంబంధించిన సమస్యలు పరిష్కరించే సామర్థ్యం కలిగి ఉండాలి.
3. కస్టమర్ తో ఎప్పటికప్పుడు ఇంటరాక్ట్ అవుతూ వారి నమ్మకాన్ని పెంపొందించుకోవాలి.
4. గంట వారి మరియు రోజువారి ప్రొడక్టివిటీ గోల్స్ ని రీచ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉండాలి.
5. టీం తో కలిసి సమస్యలను పరిష్కరించే తత్వం ఉండాలి.
6. సమస్యలను పరిష్కరించే మార్గాలను ఇంప్రూవ్ చేయాలి.
7. కస్టమర్స్ ని ఎప్పటికప్పుడు ఫోన్ పే గురించి ఎడ్యుకేట్ చేస్తూ మరియు వాళ్ళు ఫోన్ పే గురించి పూర్తిగా అర్థం చేసుకునేలా చేయాలి.
అభ్యర్థికి కావాల్సిన లక్షణాలు:
ఈ కింది ఇచ్చినా లక్షణాలు మీకు ఉన్నట్టయితే ఖచ్చితంగా ఈ జాబ్ మీకే
1. రిటర్న్ అండ్ వెర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి.
2. కస్టమర్ చెప్పేది శ్రద్ధగా విని మరియు చిత్తశుద్ధితో వాటిని ఎదుర్కొనే సామర్థ్యం కావాలి.
3. టీం ప్లేయర్
4. టైం మేనేజ్ చేసుకుంటూ మల్టీ టాస్ క్ చేయాలి.
5. ఇంగ్లీష్ మరియు హిందీ భాషలు మాట్లాడగలిగేలా ఉండాలి.
6. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి.
7. దక్షిణ భారతదేశంలో ఉన్న లాంగ్వేజెస్ అర్థం చేసుకోవాలి.
జీతాలు వివరాలు మరియు ఇతర అలవెన్సెస్:
ఫోన్ పే రిలీజ్ చేస్తున్నాను. నోటిఫికేషన్ ప్రకారం జీతాలు వివరాలు అనేది ఏమీ ఇవ్వలేదు అభ్యర్థి సెలెక్ట్ అయిన తర్వాత వారి పర్ఫామెన్స్ మరియు వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ అనేది డిసైడ్ చేస్తారు కనుక ఇది గమనించవలసి వస్తుంది మరియు ఇతర అలవెన్స్ అనేది ఫుల్ టైం ఎంప్లాయిస్ కి మాత్రమే వర్తిస్తాయి.
ఇతర బెనిఫిట్స్:
1. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్- మెడికల్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇనెస్ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ లో కవర్ అవుతాయి.
2. వెల్నెస్ ప్రోగ్రాం – ఎంప్లాయ్ అసిస్టెంట్ ప్రోగ్రాం, ఆన్ సైడ్ మెడికల్ సెంటర్, ఎమర్జెన్సీ సపోర్ట్ సిస్టం.
3. పేరెంట్స్ సపోర్ట్- మేటర్నిటీ బెనిఫిట్, బటర్నిటీ బెనిఫిట్ ప్రోగ్రాం, అడాప్షన్ అసిస్టెంట్ ప్రోగ్రాం, డే కే సపోర్ట్ ప్రోగ్రాం లో వర్తిస్తాయి.
4. మోబిలిటీ బెనిఫిట్స్- ఈ లోకేషన్ బెనిఫిట్స్, ట్రాన్స్ఫర్ సపోర్ట్ పాలసీ, ట్రావెల్ పాలసీ ఇవన్నీటి బెనిఫిట్స్ లో వర్తిస్తాయి.
5. రిటర్మెంట్ బెనిఫిట్స్- ఎంప్లాయ్ పీఎఫ్ కాంట్రిబ్యూషన్, ఫ్లెక్సిబుల్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్, గ్రాటిట్యూడ్ అండ్ పిఎస్, లీవ్ ఎన్కాష్మెంట్ పైవన్నీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ లో వర్తిస్తాయి.
6. ఆధార్ బెనిఫిట్స్: హయ్యర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ కార్లిస్ శాలరీ అడ్వాన్స్ పాలసీ ఈ పోలీసులన్నీ అదర్ బెనిఫిట్స్ లో కవర్ అవుతాయి.
Also Read :Apsrtc Recruitment 2024 Apply Online
అప్లికేషన్ ప్రాసెస్ మరియు వివరాలు:
ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి ఆన్లైన్లో Phone Pe Jobs లింక్ అనేది ప్రొవైడ్ చేశారు కింద లింక్ ని క్లిక్ చేస్తే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది వాటి మీద ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మీ రెజ్యూమ్ ని అటాచ్ చేసి సబ్మిట్ చేయాలి.
కావాల్సిన డాక్యుమెంట్స్: ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ మార్క్ లిస్ట్ మరియు రెస్యూమ్ అండ్ మీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్.
Phone Pe Jobs సెలక్షన్ ప్రాసెస్:
అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత ఫోన్ పే అఫీషియల్ మెయిల్ నుండి మీకు సెలెక్ట్ అయితే సెలెక్ట్ అయినట్టు మేలు వస్తుంది అప్పుడు వారు ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి మీరు ఈ జాబ్ రోల్ కి తగినట్టు వారు అయి ఉంటే ఇతర వివరాలు అంటే జీతాలు మరియు లొకేషన్ అనేది మాట్లాడి మీకు జాబ్ అనేది ఇస్తారు ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే ఏ కంపెనీ అయినా సరే మిమ్మల్ని డబ్బులు అడగదు. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా డబ్బులు అడిగితే వెంటనే వాళ్ళని బ్లాక్ చేయండి.
More Details & Apply Link : Click Here
థాంక్యూ అండ్ ఆల్ ద బెస్ట్