RRC Scr Group C D Job Recruitment Apply Now

సౌత్ సెంట్రల్ రైల్వే నుండి గ్రూప్ సి, డి ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

RRC Scr Group C D Job Recruitment Apply Now:

సౌత్ సెంట్రల్ రైల్వే నుండి కేవలం టెన్త్ ఐటిఐ మరియు ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు ఇస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం సౌత్ సెంట్రల్ రైల్వే వారు స్కౌట్స్ అండ్ గైడ్స్ కోటాలో ఉద్యోగాలు భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే దీనికి కావాల్సిన విద్య అర్హత, జీతం ఎంత మరియు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మరియు ఎలా అప్లై చేసుకోవాలి అనే విషయాలు కింద క్లుప్తంగా ఇవ్వడం జరిగింది కనుక జాగ్రత్తగా అర్థం చేసుకుని అప్లై చేయండి.

కంపెనీ పేరు మరియు వివరాలు:

RRC Scr Group C D Job Recruitment Apply Now ఈ రిక్రూట్మెంట్ చేపట్టిన సంస్థ పేరు సౌత్ సెంట్రల్ రైల్వే. ఈ సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు ఎందుకంటే రైల్వే గురించి తెలియని వ్యక్తి లేడు. భారతదేశంలో సౌత్ సెంట్రల్ రైల్వే అనేది ఒక జోనల్ రైల్వే ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, తమిళనాడు, మరియు మహారాష్ట్ర పరిధిలో ఉంటుంది. ఈ జోనల్ రైల్వే యొక్క మొత్తం పొడవు 5725 కిలోమీటర్లు మరియు ఈ రైల్వే హైదరాబాద్, ఔరంగాబాద్, బళ్ళారి మరియు విశాఖపట్నం అనే ముఖ్యమైన సిటీస్ ని కవర్ చేస్తుంది.

పోస్టుల పేర్లు మరియు వివరాలు:

సౌత్ సెంట్రల్ రైల్వే వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం గ్రూప్ సి, డి పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అయితే ఈ పోస్టుల వివరాలు అన్నీ మీ విద్య అర్హతను బట్టి వేరువేరుగా ఇవ్వడం జరిగింది కనుక అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కింద ఇవ్వడం జరిగింది అది క్లిక్ చేసి చూడండి.

విద్యా అర్హత వివరాలు:

గ్రూప్ సి పోస్ట్ కి ఇంటర్ అర్హత మరియు ఇంటర్లో 50% కంటే తక్కువ ఉండకూడదు అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్ క్వాలిఫికేషన్ కూడా కచ్చితంగా ఉండాలి. గ్రూప్ డి పోస్ట్ కి టెన్త్ పాస్ ప్లస్ నేషనల్ అప్రెంటిస్ట్ షిప్ సర్టిఫికేట్ అనేది ఉండాలి మరియు స్పోర్ట్స్ అండ్ గైడ్స్ క్వాలిఫికేషన్ కూడా కచ్చితంగా ఉండాలి.
Note: స్కౌట్స్ అండ్ గైడ్స్ క్వాలిఫికేషన్ లేని అభ్యర్థులు ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి లేదు.

వయసు ఎంత ఉండాలి:

సౌత్ సెంట్రల్ రైల్వే వారు రిలీస్ చేస్తున్నాను వెరిఫికేషన్ ప్రకారం ఈ పోస్ట్ కి అప్లై చేసుకునే అభ్యర్థులకు 18 నుండి 33 సంవత్సరాలు వయస్సు ఉండాలి మరియు ఎస్సీ ఎస్టీ అండ్ ఓ బి సి ఏ క్యాండిడేట్స్ కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అనేది లభిస్తుంది.

Andhra Medical College Jobs Notification 2025
Andhra Medical College Jobs Notification 2025

అప్లై చేయు విధానం:

ఈ పోస్ట్ కి అప్లై చేసుకుని అభ్యర్థులు కింద ఇచ్చిన స్టెప్స్ ని ఫాలో అవ్వండి.
1. ముందుగా సౌత్ సెంట్రల్ రైల్వే వారి అఫీషియల్ వెబ్సైట్ అయినా www.SCR.indianrailways.gov.in లోకి వెళ్లి అబౌట్ ని క్లిక్ చేస్తే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఓపెన్ అవుతుంది తరువాత స్కౌట్స్ అండ్ గైడ్స్ నోటిఫికేషన్ ని క్లిక్ చేసిన తర్వాత స్కౌట్స్ అండ్ గైడ్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ న్యూ నెంబర్ ని క్లిక్ చేయాలి అప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుంది.
2. ఇప్పుడు ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తో లాగిన్ అవ్వాలి.
3. లాగిన్ అయిన తర్వాత మీ డీటెయిల్స్ అన్ని అక్కడ నింపవలసి వస్తుంది అవి ఏమిటంటే రీసెంట్ ఫోటో, సంతకం మరియు మీ విద్యా అర్హతకి తగిన సర్టిఫికెట్స్ , స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్లు అక్కడ ఇవ్వవలసి వస్తుంది.
4. ఇలా డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు మీద క్లిక్ చేసి ఫీజు అనేది కట్టవలసి వస్తుంది.
5. ఫీజు కట్టిన తర్వాత సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అనేది రిజిస్టర్ అవుతుంది తర్వాత ఒక ప్రింట్ అవుట్ తీసుకుని మీ దగ్గర పెట్టుకోండి.
ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

ఎగ్జామ్ ఫీజు వివరాలు:

RRC Scr Group C D Job Recruitment Apply Now ఈ నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే ఈ పోస్టులకి అప్లై చేసుకునే అభ్యర్థులు 500 రూపాయలు చెల్లించవలసి వస్తుంది. అలాగే ఎవరైతే పాత పరీక్షకి హాజరవుతారు వాళ్లకి తిరిగి 400 రూపాయలు రిఫండ్ ఇవ్వడం జరుగుతుంది.

రిక్రూట్మెంట్ వివరాలు:

సౌత్ సెంట్రల్ రైల్వే వారు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇలా జరుగుతుంది.RRC Scr Group C D Job Recruitment Apply Now అర్హత కలిగిన అభ్యర్థులకు రిటన్ టెస్ట్ అనేది 60 మార్కులకు జరుగుతుంది అందులో ఆబ్జెక్టివ్ క్యూస్షన్స్ 40 మార్కులు మరియు ఎస్ఐ టైప్ క్వశ్చన్ కి 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. మిగిలిన 40 మార్కులకు మెరిట్ ప్రకారం మరియు మీ స్కౌట్స్ అండ్ గైడ్స్ కోట ద్వారా ఇవ్వడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు టెస్ట్ అనేది నిర్వహిస్తారు.

కావాల్సిన డాక్యుమెంట్స్:

1. టెన్త్ మార్క్ లిస్ట్
2. ఇంటర్ మార్క్ లిస్ట్
3. ఐటిఐ మార్క్ లిస్ట్
4. గ్రాడ్యుయేషన్ లిస్ట్.
5. ఆధార్ కార్డ్
6. రీసెంట్ ఫోటో
7. స్కానర్ సిగ్నేచర్.
8. కాస్ట్ సర్టిఫికెట్
9. స్కౌట్స్ అండ్ గైడ్స్ సర్టిఫికెట్

ముఖ్యమైన తేదీలు:
Opening Date/Time of Online Application Closing Date/Time of Online Application
23-11-2024/17:00 hrs 22-12-2024/23:59 hrs

 

AAI Apprentice Recruitment 2024
AAI Apprentice Recruitment 2024

Join What’s Up Group

Notification PDF: Click Here

RRC Scr Group C D Job Recruitment Apply Now

మరిన్ని చూడు.

Leave a Comment