మీషో (meesho) నుండి భారీగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్స్……..
Work from Home Jobs in Meesho
ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నా నోటిఫికేషన్స్ వచ్చేసింది. మీ షో (meesho) కంపెనీ నుండి భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మీ షో (meesho) కంపెనీ వాళ్లు ఈ నోటిఫికేషన్ ద్వారా ఆసక్తికరమైన అభ్యర్థులకు స్వాగతం పలుకుతున్నారు. ఇంకా నోటిఫికేషన్ ఏమిటి విద్యార్హతలు మరియు దాని వివరాలు శాలరీ ఎంత ఉంటుంది లొకేషన్ ఎక్కడ అనే విషయాలు ఈ పోస్ట్ ద్వారా నేను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను…
టి ఏ కోఆర్డినేటర్ ఇంటన్ (TA Coordinator ) పోస్ట్ కి మిషన్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయింది దీనికి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి మరియు అప్లై చేసుకున్న అభ్యర్థులు డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఇంటర్వ్యూ నిర్వహించి వాళ్లకు కావాల్సిన లక్షణాలు మీలో ఉన్నట్లయితే ఈ జవాబు కచ్చితంగా మీకే వస్తుంది ఇంకా ఆ లక్షణాలు ఏమిటి మరియు ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుందో కింద క్లుప్తంగా ఇవ్వడం జరిగింది చూసి అర్థం చేసుకోండి..
కంపెనీ పేరు మరియు వివరాలు:
Work from Home Jobs in Meesho మీ షో (meesho) అనేది ఒక ఈ కామర్స్ కంపెనీ ఈ కామర్స్ అంటే మనకు తెలిసిందే. ఈ కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశం Tier 2 మరియు 3 లో ఉండే పట్టణాన్ని టార్గెట్ చేయడం. ఈ ఉద్దేశంతోనే వాళ్ళు ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఐడియా వల్ల వాళ్లకి 17 మిలియన్ రిసీలర్స్ వచ్చారు అందులోనూ 15 మిలియన్ వరకు ఆడవాళ్లే ఉండడం గమనార్థం. మీ షో కంపెనీని vidit ఆత్రే మరియు సంజీవ్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి 2015 లో స్థాపించారు. ఇప్పుడు ఆ కంపెనీ మంచి అంచలంచలగా ఎదిగి ఏ స్థాయిలో ఉందో మనకి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలా చిన్న కంపెనీల స్టార్ట్ అయ్యి ఇప్పుడు మీ షో(meesho) కంపెనీ యొక్క టర్న్ అవర్ అక్షరాల 7615 కోట్లు… మరి ఈ కంపెనీలో పనిచేయడానికి చాలామంది ఇష్టపడుతూ ఉంటారు కారణం కింద నుంచి పైకి వచ్చింది కాబట్టి…
జాబ్ రోల్ మరియు దాని వివరాలు:
Work from Home Jobs in Meesho మీ షో కంపెనీ వారు రిలీజ్ చేసినాను నోటిఫికేషన్ ప్రకారం జాబ్ రోల్ ఏంటంటే టీఏ కోఆర్డినేటర్ (TA Coordinator) అంటే టాలెంట్ యాక్టివేషన్ కోఆర్డినేటర్ (Talent Acquisition Coordinator ). టి ఏ (TA) జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కంపెనీ తరఫున రిక్రూట్మెంట్స్ జరిగేటప్పుడు అసిస్ట్ చేయడం, ఇంటర్వ్యూస్ ని షెడ్యూల్ చేయడం, మేనేజింగ్ వర్చువల్ ఈవెంట్స్ మరియు కంపెనీలో ఏదైనా వేకెన్సీస్ ఉంటే జాబ్ పోస్టులను క్రియేట్ చేయడం.
1. జాబ్ ఓపెనింగ్స్ కి మార్కెట్ క్రియేట్ చేయడం
2. ఎలిజిబుల్ అయినా కాండిడేట్స్ నీ hire చేయడం.
3. కోఆర్డినేటింగ్ ఇంటర్వ్యూస్
4. మేనేజింగ్ జాబ్ పోస్టర్స్
5. మేనేజింగ్ అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టమ్స్
Also Read:Phone Pe Jobs
విద్యా అర్హత మరియు దాని వివరాలు:
Work from Home Jobs in Meesho మీ షో రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఏ కోఆర్డినేటర్ కి కావలసిన విద్య అర్హత ఏదైనా డిగ్రీ లేదా బీటెక్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి.
అప్లై చేయు విధానం:
ఈ పోస్ట్ కి అప్లై చేయాలంటే కేవలం ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి కింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తే అక్కడ డీటెయిల్స్ అన్ని ఫీల్ చేశాక మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి వాళ్లు మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి మీరు ఈ జాబ్ కి తగిన అభ్యర్థి అయితేనే మీకు రిప్లై మెయిల్ అనేది వస్తుంది.
సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది:
Work from Home Jobs in Meesho ఈ పోస్ట్ కి అప్లై చేసుకున్నాక మీ స్కిల్స్ మరియు మీరు ఇంతకుముందు ఏదైనా ఆర్గనైజేషన్ లో వచ్చేసి ఉంటే దాని ఎక్స్పీరియన్స్ బట్టి మీకు ఇంటర్వ్యూ అనేది నిర్వహిస్తారు మరియు ఆ ఇంటర్వ్యూలో మీరు బాగా పార్టిసిపేట్ చేస్తే మిమ్మల్ని ఈ జాబ్ రోల్ కి తీసుకోవడం అనేది జరుగుతుంది.
కావాల్సిన స్కిల్స్:
1. టీం తో కలిసి పని చేయగలగాలి.
2. టీం తీసుకున్న డిసిషన్ ని గౌరవించాలి.
3. కమ్యూనికేషన్ స్కిల్స్ కావాలి.
జీతాల వివరాలు:
ముందుగా మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీ షో కంపెనీ వాళ్ళు మీకు ఈ జాబ్రాలకి తగిన ట్రైనింగ్ అనేది ఇచ్చి తర్వాత మీరు ఇంటర్వ్యూలో చేసిన పర్ఫామెన్స్ బట్టి జీతం అనేది నిర్ణయిస్తారు. కనుక గమనించండి..
Apply Link :- Click Here
Know more about Meesho here : https://www.meesho.io/
ALL THE BEST & THANK YOU